- Telugu News » Photos » Priya prakash varrier latest pictures are going viral on social media
Priya Prakash Varrier: ఒక్క క్లిప్ తో ఓవర్ నైట్ స్టార్.. అందాలు అదుర్స్ కానీ సినిమాలే నిల్.. ఎవరంటే..?
ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.