https://oktelugu.com/

Viral : నడిరోడ్డు పై ఆంటీకి ముద్దు పెట్టి పారిపోయిన యువకుడు..తర్వాత ఏమైందంటే?

Youth misbehaved with aunty : బీహార్ లోని  జముయ్ జిల్లాలో మార్చి 10 అనగా శుక్రవారం నాడు ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది,4 వ తరగతి ఆరోగ్య కార్యకర్త పనిచేస్తున్న ఒక మధ్య వయసు స్త్రీ ని గుర్తు తెలియని ఒక యువకుడు బలవంతంగా లిప్ కిస్ ఇచ్చి పారిపోయిన ఘటన సంచలనం సృష్టించింది.ఈ సంఘటన ని అక్కడి ఉన్న సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేసింది.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో […]

Written By:
  • Vicky
  • , Updated On : March 15, 2023 / 04:35 PM IST
    Follow us on

    Youth misbehaved with aunty : బీహార్ లోని  జముయ్ జిల్లాలో మార్చి 10 అనగా శుక్రవారం నాడు ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది,4 వ తరగతి ఆరోగ్య కార్యకర్త పనిచేస్తున్న ఒక మధ్య వయసు స్త్రీ ని గుర్తు తెలియని ఒక యువకుడు బలవంతంగా లిప్ కిస్ ఇచ్చి పారిపోయిన ఘటన సంచలనం సృష్టించింది.ఈ సంఘటన ని అక్కడి ఉన్న సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేసింది.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది.

    ఆ దుండగుడు జాముయిలోని సదర్ ఆసుపత్రిలో 2015 నుండి ఉద్యోగం చేస్తున్నాడు అట.ఎప్పటి నుండో ఆమెపై కామవాంఛ ఉన్న ఆ దుండగుడు ఒక రోజు ఆమె ఫోను మాట్లాడడం గమనించి, హాస్పిటల్ గోడ దూకి , ఆమె వద్దకి పరిగెత్తుకుంటూ వచ్చి లిప్ కిస్ ఇచ్చి పారిపోయాడు.ఈ ఘటన జరిగిన వెంటనే కంగుతిన్న ఆ మహిళా తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యింది.

    ఈ ఘటన పై ఆమె మాట్లాడుతూ ‘అతను నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నప్పుడు నేను ఎంతగానో ప్రతిఘటించిన, గట్టిగా అరిచాను, కానీ ఇంతలోపే అతను అక్కడి నుండి తప్పించుకున్నాడు.హాస్పిటల్ పిట్టగోడ చాలా చిన్నది.అక్కడ మూళ్ళ కంచె వేసి ఇలాంటి దుర్మార్గులు మాపై ఇలా బలవంతపు చర్యలు చేపట్టడానికి వీలు లేకుండా చెయ్యాలి’ అంటూ ఈ సందర్భంగా ఆమె రిక్వెస్ట్ చేసిని.ఇక ఆ తర్వాత ఆమె పోలీసులకు జరిగిన యదార్థం మొత్తం వివరించి కేసు నమోదు చేసింది.

    పోలీసులు కేసు తీసుకొని విచారణ మొదలుపెట్టారు.త్వరలోనే అతనిని పట్టుకుంటాము అంటూ ఈ సందర్భంగా మీడియా కి తెలిపారు.బలవంతంగా ముద్దు పెట్టడానికి సిద్దమైనోడు ఎదో ఒక రోజు కచ్చితంగా అత్యాచారం కూడా చెయ్యగలడు.అందుకే ఇలాంటోళ్లను పట్టుకొని అలాంటి ఆలోచనలు ఊహించిన వణుకు పుట్టే రేంజ్ లో శిక్ష ఇవ్వాలంటూ నెటిజెన్స్ ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.