spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha- Akhil: సమంత కి అక్కినేని అఖిల్ అంటే ఎందుకు అంత స్పెషల్ ఇష్టం..? కారణం...

Samantha- Akhil: సమంత కి అక్కినేని అఖిల్ అంటే ఎందుకు అంత స్పెషల్ ఇష్టం..? కారణం అదేనా !

Samantha- Akhil
Samantha- Akhil

Samantha- Akhil: అక్కినేని నాగ చైతన్య తో సమంత విడిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది.ఈ రెండు సంవత్సరాలలో నాగ చైతన్య అయినా ఒకటి రెండు సార్లు సమంత గురించి మాట్లాడాడు కానీ, సమంత మాత్రం ఇప్పటి వరకు నాగ చైతన్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాలీవుడ్ లో ‘కాఫీ విత్ కరణ్’ షో చూస్తే ఈమెకి నాగ చైతన్య మీద ఎంత కోపం ఉందో అర్థం అవుతుంది.

అదంతా పక్కన పెడితే ఎంత విడిపోయినా కూడా ఇన్నేళ్లు కలిసి ఉన్నారు, ప్రేమించుకున్నారు, పుట్టినరోజు నాడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకోవడం వంటివి చేఉకోవడం గతం లో మనం ఎన్నో చూసాము. నాగ చైతన్య కి అంటే అలా శుభాకాంక్షలు తెలియచేసే అలవాటు లేదు, కానీ సమంత కి మాత్రం ఆ అలవాటు ఉంది. ఇండస్ట్రీ లో ఏ ప్రముఖ సెలబ్రిటీ పుట్టినరోజు వచ్చినా సమంత విష్ చేస్తుంది.

Samantha- Akhil
Samantha- Akhil

నేడు నాగ చైతన్య సోదరుడు అక్కినేని అఖిల్ జన్మదినం. ఈ సందర్భంగా సమంత అతనికి ఇంస్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘లాట్స్ ఆఫ్ లవ్’ అని చెప్తుంది.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. మాజీ భర్త నాగ చైతన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి సమయం ఉండదు కానీ,అఖిల్ కి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తుంది. కనీసం నాగార్జున పుట్టినరోజు అప్పుడు కూడా శుభాకాంక్షలు తెలియచెయ్యని సమంత, కేవలం అఖిల్ మాత్రమే ఎందుకు స్పెషల్ గా విష్ చేస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనేక విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే గాయపర్చిన మనిషికి, అతని వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్న సమయం లో సమంత మాత్రం ఎందుకు శుభాకాంక్షలు తెలియచేయాలి అనుకుంటుంది..?, భవిష్యత్తులో అతని మీద కోపం తగ్గొచ్చేమో కానీ ప్రస్తుతానికి ఛాన్స్ లేదని సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version