Homeఎంటర్టైన్మెంట్పూరి స్పీడుకు బ్రేక్ వేసిందెవరు?

పూరి స్పీడుకు బ్రేక్ వేసిందెవరు?

Puri Jagannadh

టాలీవుడ్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్మాథ్ కు మంచి గుర్తింపు ఉంది. పూరి తన సినిమాలతోనే కాకుండా తన డైలాగ్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇటీవల సోషల్ మీడియాలో పూరి మ్యూజింగ్స్ అంటూ హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే..!

Also Read: ‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’ మరింత ఆలస్యం.. కారణమేంటి?

పూరి జగన్మాథ్ ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు సిక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీస్తానని గతంలోనే పూరి జగన్మాథ్ ప్రకటించాడు. అయితే ఈ మూవీ కంటే ముందుగా విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ మూవీని స్టాట్ చేశాడు.

ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తోంది. ‘ఫైటర్’ మూవీని పూరి జగన్మాథ్-చార్మితో కలిసి తెలుగులో నిర్మిస్తున్నాడు. హిందీలో మాత్రం కరుణ్ జోహర్ నిర్మిస్తున్నాడు. అయితే కరణ్ జోహర్ కు హిందీలో చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి

Also Read: ఆ హీరో పెళ్లిళ్లు పై మంచు లక్ష్మి కన్నీళ్లు !

ఈక్రమంలోనే కరణ్ జోహర్ ప్రియారిటీ ప్రకారంగా సినిమాలను పూర్తి చేస్తుంటాడు. ‘ఫైటర్’ మూవీ చాలా షూటింగు జరుపుకోవాల్సి ఉంటుండటంతో కరణ్ జోహార్ ప్రస్తుతం ఈ మూవీని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పూరి జగన్మాథ్ మరో సినిమా మొదలు పెట్టాక కొంతకాలంగా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాములుగా అయితే పూరి జగన్మాథ్ సినిమాలన్నీ జెట్ స్పీడుతో పూర్తవుతుంటాయి. నాలుగైదు నెలల్లో సినిమాలను పూర్తి చేయడం పూరి స్టైల్. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా వాయిదాపడింది. అయితే ప్రస్తుతం షూటింగులు మొదలైనప్పటికీ పూరి సినిమా మాత్రం ప్రారంభం కావడంలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఈ సినిమాకు కరణ్ జోహర్ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో పూరి సినిమాను ప్రారంభించలేదని తెలుస్తోంది. ‘ఫైటర్’ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుందా? అని అభిమానులు మాత్రం అత్రుతగా ఎదురు చూస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version