https://oktelugu.com/

సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం ఆ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. దాదాపు 2 లక్షల మంది సభకు వస్తారని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్నె ప్రభాకర్ శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సభ లోపలికి వచ్చే వారికి మాస్క్ లు, శానిటైజర్లు అందజేస్తారన్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుందని, […]

Written By: , Updated On : November 27, 2020 / 06:13 PM IST
CMKCR
Follow us on

CMKCR

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం ఆ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. దాదాపు 2 లక్షల మంది సభకు వస్తారని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్నె ప్రభాకర్ శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సభ లోపలికి వచ్చే వారికి మాస్క్ లు, శానిటైజర్లు అందజేస్తారన్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుందని, పార్టీ కార్యకర్తలు 3 గంటల వరకే సభాస్థలికి రావాలన్నారు. మొత్తం మూడు స్టేజీలు, స్టేడియం బయట 12 స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు.