
Women: శృంగారం అంటే అందరికి ఇష్టమే. రతి జరపడానికి మగాళ్లు ఇష్టపడతారు. ఆడవారు సహకరిస్తారు. దీంతో ఇద్దరిలో భావోద్వేగాలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుకోకున్నా వారి కళ్లలో తెలుస్తుంది. భాగస్వామికి ఏం కావాలో తెలిసిపోతుంది. అతడి మూమెంట్ కు అనుకూలంగా నడుచుకోవడమే భాగస్వామి పని. అందుకే పకడ గదిలో వారు రెచ్చిపోవడం మామూలే. శృంగారం విషయంలో భార్యాభర్తలు ఎంతో ఆసక్తిగా ఉండటం సహజమే.
దంపతుల్లో లైంగిక బంధం బలపడాలంటే శారీరక సంబంధం ముఖ్యం. చాలా మంది శృంగారంను ఆస్వాదించలేకపోతున్నారు. పరిస్థితుల ప్రభావమో కెరీర్ పై ఫోకస్ పెట్టడమో కానీ రతిని చక్కగా అనుభవించలేకపోతున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు రావడం సహజం. శృంగారం ఎంజాయ్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అసలు ఏ వయసు మహిళలు శృంగారాన్ని ఇష్టపడతారు. శృంగారం వయసుతో భేదం లేదు. ఏ వయసు వారైనా శృంగారాన్ని చక్కగా అనుభవించవచ్చు. డెబ్బయి ఏళ్ల వయసులో ముసలివారు లైంగిక దాడులు చేయడమంటే హార్మోన్ల ప్రభావమే కదా. అలాగే ఎనభై ఏళ్లు దాటిన మహిళలకు కూడా శృంగారం మీద మంచి మూడ్ ఉంటుంది. జీవిత భాగస్వామి ప్రోద్భలంతో చాలా మంది శృంగారంలో పాల్గొంటారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మగాళ్లకు స్కలనం అయిన వెంటనే వీర్యం మొదటి చుక్క గంటలకు 26 నుంచి 28 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట. అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే అథ్లెట్ కంటే వేగంగా వెళ్తుందని అర్థం. మన వీర్యం అంత వేగంగా ఉండటంతోనే సంతానం కలుగుతుందని అంటారు. ఇలా శృంగారం విషయంలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.