https://oktelugu.com/

కోతికి గిఫ్ట్ ఇస్తే.. ఏం చేసిందో మీరే చూడండి !

కోతి పేరు చెబితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అలాగే కొన్నిసార్లు అచ్ఛం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. మనకు ఏదైనా గిఫ్ట్ రాగానే… దాన్ని పద్ధతిగా ఓపెన్ చేస్తాం. మనలాగే ఓ కోతి కూడా… తనకు ఇచ్చిన గిఫ్టును చక్కగా ఓపెన్ చేసింది. మొదట మ్యానువల్‌ తీసి, చదివింది. అనంతరం థర్మాస్‌ ఓపెన్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. https://twitter.com/RexChapman/status/1291514990130876418?ref_src=twsrc%5Etfw  

Written By:
  • Neelambaram
  • , Updated On : August 11, 2020 / 12:39 PM IST
    Follow us on


    కోతి పేరు చెబితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అలాగే కొన్నిసార్లు అచ్ఛం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. మనకు ఏదైనా గిఫ్ట్ రాగానే… దాన్ని పద్ధతిగా ఓపెన్ చేస్తాం. మనలాగే ఓ కోతి కూడా… తనకు ఇచ్చిన గిఫ్టును చక్కగా ఓపెన్ చేసింది. మొదట మ్యానువల్‌ తీసి, చదివింది. అనంతరం థర్మాస్‌ ఓపెన్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

    https://twitter.com/RexChapman/status/1291514990130876418?ref_src=twsrc%5Etfw