Homeఎంటర్టైన్మెంట్వైరల్: సముద్రతీరాన అందాల విందు చేస్తూ క్రేజీ బ్యూటీ!

వైరల్: సముద్రతీరాన అందాల విందు చేస్తూ క్రేజీ బ్యూటీ!

సోషల్ మీడియా పుణ్యమా అని హాటు బ్యూటీలకు అదనపు ఆదాయం వస్తూ ఉండటంతో, వారందరూ ఘాటు ఫోటో షూట్స్ తో రోజురోజుకూ వైవిధ్యమైన కోణంలో తమ అందాలను ప్రదర్శిస్తూ ముందుకు పోతున్నారు. అలాంటి వినూత్న బ్యూటీలలో అనన్య పాండే కూడా ఒకరు. ఈ భామ ఎంట్రీ ఇస్తూనే తనలోని చలాకీ తనంతో బాలీవుడ్ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ సాధించి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన లీడ్ […]

ananya pandey
సోషల్ మీడియా పుణ్యమా అని హాటు బ్యూటీలకు అదనపు ఆదాయం వస్తూ ఉండటంతో, వారందరూ ఘాటు ఫోటో షూట్స్ తో రోజురోజుకూ వైవిధ్యమైన కోణంలో తమ అందాలను ప్రదర్శిస్తూ ముందుకు పోతున్నారు. అలాంటి వినూత్న బ్యూటీలలో అనన్య పాండే కూడా ఒకరు. ఈ భామ ఎంట్రీ ఇస్తూనే తనలోని చలాకీ తనంతో బాలీవుడ్ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ సాధించి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది.

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన లీడ్ రోల్ లో నటిస్తోంది. అంటే, ఇంకా టాలీవుడ్ కు తన హాట్ నెస్ ను పరిచయం చెయ్యలేదు. కాకపోతే బాలీవుడ్ లో జిమ్ కి వెళ్లి వస్తూ తన లేత అందాలతో కనువిందు చేయడంలో ఆరితేరి పోయింది. పైగా ఇంటర్నెట్ ను షేక్ చేయడంలో కూడా ఈ యంగ్ బ్యూటీకి మంచి అనుభవం ఉంది. గ్లామర్ ప్రపంచంలో యువరాణి కాబట్టే.. ఈమె ఇంట్రో గురించి ఇంత బిల్డప్ ఇవ్వాల్సి వస్తోంది.

ఆ మాటకొస్తే అనన్య ఒక్క సినిమా కూడా చెయ్యక ముందే ఇన్స్టాలో ఆమెకు 3 మిలియన్ ఫాలోయర్లు ఉండేవారు. బహుశా అందుకేనేమో తన అభిమానుల కోసం తరచుగా హాట్ షోలతో అప్పుడప్పుడు వారి రస హృదయాన్ని కవ్విస్తూ లాలిస్తూ వస్తూ ఉంది. ఇక అనన్య ఆ మధ్య తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

హాట్ ఫోటోలు ఈ బ్యూటీకి కొత్త కాదులే కానీ, ఈ ఫోటోలో మాత్రం అమ్మడు అందం రెట్టించి కనబడుతుంది. సముద్రతీరాన అందాల విందు చేస్తూ అప్సరస తరహాలో ఒక పోజు ఇచ్చి, తనలోని అందాల కళాఖండాలను చూపిస్తోంది. ఇంత హాటుగా ఉంది కాబట్టే అనన్య ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఈ భామకు కనుక ఒక్క భారీ హిట్ వస్తే, ఇక మిగిలిన హాట్ బ్యూటీలకు నిద్ర అనేది లేకుండా చేయడం ఖాయం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper