Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Trending » Viral news snake showing gratitude to the farmer who saved him

Viral News : కుక్కకు విశ్వాసం ఉంటుంది.. పాము కూడా అదే బాపతా?

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భూజరం పేట కూకట్లపల్లి గ్రామ శివారులో కర్నే హరీష్ రెడ్డి అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటకు రక్షణగా అతడు కంచె నిర్మించాడు. అది ఇనుప తీగలతో నిర్మించింది కావడంతో.. అందులో ఒక నాగుపాము చిక్కుకు పోయింది. దీంతో పాపం అనుకుంటూ హరీష్ రెడ్డి దాన్ని కాపాడాడు. దానిని మట్టు పెట్టకుండా వదిలిపెట్టాడు. దీంతో ఆ పాము బతుకు జీవుడా అనుకుంటూ సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది.

Written By:NARESH ENNAM, Updated On : March 7, 2024 / 10:34 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Viral News Snake Showing Gratitude To The Farmer Who Saved Him

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Viral News : కుక్కకు ఇంత అన్నం పడేస్తే.. అలా పెట్టినందుకు కృతజ్ఞతగా యజమానిపై విశ్వాసం చూపిస్తుంది. అదే పాముకు పాలు పోస్తే.. పాలు పోశారనే విశ్వాసం కూడా లేకుండా కాటు వేస్తుంది.. ఇవే కదా మన చిన్నప్పటి నుంచి చదువుకుంది. అయితే సర్పం విషయంలో ఇది తప్పని నిరూపిస్తోంది ఓ నాగుపాము. తమను కాపాడితే.. యజమానిపై విశ్వాసం చూపిస్తామని చేతల్లో నిరూపిస్తోంది.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భూజరం పేట కూకట్లపల్లి గ్రామ శివారులో కర్నే హరీష్ రెడ్డి అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటకు రక్షణగా అతడు కంచె నిర్మించాడు. అది ఇనుప తీగలతో నిర్మించింది కావడంతో.. అందులో ఒక నాగుపాము చిక్కుకు పోయింది. దీంతో పాపం అనుకుంటూ హరీష్ రెడ్డి దాన్ని కాపాడాడు. దానిని మట్టు పెట్టకుండా వదిలిపెట్టాడు. దీంతో ఆ పాము బతుకు జీవుడా అనుకుంటూ సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది.

ఇక అప్పటినుంచి ఆ పాము ప్రతిరోజు మా మామిడి తోట వద్దకు వస్తోంది. అక్కడే పని చేసుకుంటున్న హరీష్ రెడ్డిని చూస్తోంది. ఒక చెట్టుపైకి ఎక్కి పడగవిప్పి అటు ఇటు చూస్తోంది. హరీష్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఆ పాము కూడా అడవిలోకి జారుకుంటున్నది. ఆ పాము అలా వస్తుండటాన్ని చూసిన స్థానికులు ముందుగా భయపడ్డారు. తర్వాత హరీష్ రెడ్డి చెప్పింది విని ఆశ్చర్యపోయారు. పడగవిప్పి హరీష్ రెడ్డికి, అతడి చేనుకు కాపలా కాస్తున్న తీరును చూసి విస్తు పోయారు. పడగవిప్పిన ఆ పామును చూసి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు.. కాగా ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి ప్రజలు వస్తుండటం విశేషం.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Viral news snake showing gratitude to the farmer who saved him

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Farm
  • Farmer
  • Snake
  • Snake Gratitude
  • Viral News
Follow OkTelugu on WhatsApp

Related News

High-heels ban in Carmel-by-the-Sea: ఆ సుందర నగరంలో హై హీల్స్‌ బ్యాన్‌.. పర్యాటకులు అనుమతి తీసుకోవాల్సిందే..

High-heels ban in Carmel-by-the-Sea: ఆ సుందర నగరంలో హై హీల్స్‌ బ్యాన్‌.. పర్యాటకులు అనుమతి తీసుకోవాల్సిందే..

Snake bite : ఒక పాము మరొక పామును కుడుతుందా? కుడితే విషం ఎక్కుతుందా? చనిపోతాయా?

Snake bite : ఒక పాము మరొక పామును కుడుతుందా? కుడితే విషం ఎక్కుతుందా? చనిపోతాయా?

Uttar Pradesh : పదిలో ఒకే ఒక్కడు.. విజయం ఒక్కటే కాదు, పట్టుదలే గొప్పది..

Uttar Pradesh : పదిలో ఒకే ఒక్కడు.. విజయం ఒక్కటే కాదు, పట్టుదలే గొప్పది..

Viral News: సరదాకు కొండెక్కారు.. అక్కడ కాళ్ల కింద కోట్ల నిధి చూసి షాకయ్యారు..

Viral News: సరదాకు కొండెక్కారు.. అక్కడ కాళ్ల కింద కోట్ల నిధి చూసి షాకయ్యారు..

Viral News : “నువ్వు బతికున్నావంటే నమ్మలేకపోతున్నా!”.. యువతి ఎక్స్ రే చూసి డాక్టర్ షాక్

Viral News : “నువ్వు బతికున్నావంటే నమ్మలేకపోతున్నా!”.. యువతి ఎక్స్ రే చూసి డాక్టర్ షాక్

Uttar Pradesh : మనవడితో 50 ఏళ్ల మహిళ వివాహం.. సినిమాకు మించిన ట్విస్టులు

Uttar Pradesh : మనవడితో 50 ఏళ్ల మహిళ వివాహం.. సినిమాకు మించిన ట్విస్టులు

Cobra : నాగుపాము పడగ వెనుక ఉన్న రహస్యం? ఇతర పాములు ఎందుకు విప్పలేవు?

Cobra : నాగుపాము పడగ వెనుక ఉన్న రహస్యం? ఇతర పాములు ఎందుకు విప్పలేవు?

CM Revanth Reddy: సీఎం రావాలె.. పెండ్లి కావాలె.. ఓ యువకుడి వింత కోరిక!

CM Revanth Reddy: సీఎం రావాలె.. పెండ్లి కావాలె.. ఓ యువకుడి వింత కోరిక!

Danger snake : వాతావరణాన్ని, ప్రాంతాన్ని బట్టి విషాన్ని మార్చే డేంజర్ పాము?

Danger snake : వాతావరణాన్ని, ప్రాంతాన్ని బట్టి విషాన్ని మార్చే డేంజర్ పాము?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.