https://oktelugu.com/

Viagra Overdose: వయాగ్రా ఓవర్ డోస్ తీసుకొని శోభనం గదిలోకి కొత్త పెళ్లికొడుకు.. తర్వాత ఏమైందంటే?

Viagra Overdose: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా ఉంది పరిస్థితి. నీచేతి మాత్ర వైకుంఠ యాత్ర అంటారు. అతడో యువకుడు. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఉన్నదల్లా తన జీవిత భాగస్వామిని సుఖపెట్టాలనే ఆలోచనే. దీంతో స్నేహితుల సలహామీద వయాగ్రా బిళ్లలు వాడటం మొదలు పెట్టాడు. అది కూడా 200 ఎంజీ మాత్రలు వరుసగా పదిహేను రోజులు వేసుకోవడంతో రియాక్షన్ అయింది. దీంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతడికి ఆపరేషన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 9, 2022 / 11:21 AM IST
    Follow us on

    Viagra Overdose: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా ఉంది పరిస్థితి. నీచేతి మాత్ర వైకుంఠ యాత్ర అంటారు. అతడో యువకుడు. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఉన్నదల్లా తన జీవిత భాగస్వామిని సుఖపెట్టాలనే ఆలోచనే. దీంతో స్నేహితుల సలహామీద వయాగ్రా బిళ్లలు వాడటం మొదలు పెట్టాడు. అది కూడా 200 ఎంజీ మాత్రలు వరుసగా పదిహేను రోజులు వేసుకోవడంతో రియాక్షన్ అయింది. దీంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతడికి ఆపరేషన్ చేయాలని సూచించడంతో అతడి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఏదైనా వాడితే వైద్యుల సలహా మేరకు వాడాలి. కానీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది.

    Viagra Overdose

    ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగకు చెందిన ఓ యువకుడికి నెల రోజుల క్రితం వివాహమైంది. అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ భార్యను ఎక్కువ సేపు సుఖ పెట్టాలంటే వయాగ్రా వాడాలనే స్నేహితుల మాటలు నమ్మాడు. మెల్లగా వయాగ్రా వాడటం మొదలుపెట్టాడు. ఇదేదో బాగుందని డోసు పెంచుకుంటూ పోయాడు. రోజుకు 50 మి. గ్రా. నుంచి 200 మి.గ్రా. వేసుకునే వరకు వెళ్లాడు. ఇలా రోజు చేస్తున్నాడు. ఏకంగా ఇరవై రోజులు గడిచేసరికి మాత్రలు రియాక్షన్ ఇచ్చి ఇక ఇబ్బందులు తలెత్తాయి.

    Also Read: Nayanthara- Vignesh Shivan Wedding: పెళ్లికి బాజా మోగింది… విగ్నేష్ కంటే నయనతార వయసులో ఎంత పెద్దదో తెలుసా!

    అంగం నిలబడే ఉండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు చేయించుకోవడంతో వయాగ్రా వాడడంతోనే రియాక్షన్ అయిందని వైద్యులు గుర్తించారు. భార్య కూడా వేగలేక పుట్టింటికి వెళ్లిపోయింది. తెలిసి తెలియక చేసిన పొరపాటు అతడి జీవితానికి గ్రహపాటుగా మారింది. ఆపరేషన్ చేసి సరిచేస్తామని వైద్యులు సూచిస్తున్నారు. ఏదో తెలియని తనంతో ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు.
    అతడికి ప్రియపిజం సమస్య తలెత్తిందని గుర్తించారు. ఇలా జరిగితే అంగం గంటల తరబడి అలాగే ఉండిపోతుంది. దీంతో మెత్తబడే అవకాశమే లేదు. దీంతో వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

    Viagra Overdose

    వైద్యులు అన్ని పరీక్షలు చేసి అతడికి ఏ సమస్య లేదని వయాగ్రా వాడకంతోనే ఇలా జరిగిందని గుర్తించారు. ఆపరేషన్ చేసి సరిచేస్తామని చెప్పారు. రెండుసార్లు శస్త్ర చికిత్స చేసినా అంగం మాత్రం తగ్గడం లేదు. మెల్లగా పరిస్థితి సర్దుకుంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికైతే అతడి అంగంలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. మెల్లగా పరిస్థితి అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు. స్నేహితుల మాటలు నమ్మిన ఆ యువకుడి భవిష్యత్ అంధకారమే అయింది. అందుకే సొంత వైద్యం పనికి రాదు. వైద్యులు సలహాల మేరకే ఏ మాత్రలైనా వాడాలి. లేదంటే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయ.

    Also Read:Sarayu Roy: బెడ్ పై బోర్లా పడుకొని ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ సరయు బోల్డ్ ట్రీట్!

    Tags