
Teacher Love Student: ప్రతి మనిషి జీవితానికి శృంగారం అవసరమే. అయితే దీనికో పద్ధతి ఉంటుంది. ఒక వయసు వచ్చిన తరువాత జీవితాంతం కలిసి ఉండే భాగస్వామితో బెడ్ రిలేషన్సిప్ మెయింటే చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అయితే కొందరిలో సెక్స్ కోరికలు మితిమీరుతుండంతో భర్త లేదా భార్య ఉండగానే పరాయి వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటివి ఎన్నిటికైనా చేటుగానే మారుతున్నాయి. ఇలాంటి రిలేషన్సిప్ వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అయితే పాశ్చాత్య పోకడలను బాగా వంటపట్టించుకున్న అమెరికాలో కొందరు మహిళలు శృంగారంలో అంతకుమించి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారు తమకంటే చాలా చిన్న వయసు వారితో శృంగార సంబంధాలు పెట్టుకుంటున్నారు. మరికొందరైతే విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు తమ విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.
ఇలాంటి వారి విషయం బయటపడడంతో కెంటకీకి చెందిన ఎలెన్, షెల్, హీథర్ హరే, డెలనే హాన్ కాక్, క్రిస్టెన్ గాంట్, అల్లీహ్ ఖేరద్ మాండ్ అనే టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిలో డెలనే హాన్ కాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన దగ్గర లేని దాని కోసం ఆరాటపడడం అవసరంగా భావిస్తారు. కానీ అన్నీ అన్నా అత్యాశ కోసం పాకులాడడం వాపు అంటారు. డెలనే హాన్ కాక్ ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ. అందం, అభినయంతో పాటు ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి. తల్లి తండ్రి, భర్తతో పాటు ఓ బాబు కూడా ఉన్నాడు. కానీ ఆమెకు శృంగార కోరికలు విపరీతంగా ఉండడంతో తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది.

డెలనే హాన్ కాక్ భర్త పోలీస్ వ్యవస్థకు చెందిన ఉన్నతాధికారి. తండ్రి ఓక్లహామా మేయర్. కానీ ఆమెకు వీరెవరు కనిపించలేదు. కామ కోరికలతో తన కంటే చిన్న వయసు ఉన్నవారే అందంగా కనిపించారు. ఈమె వెల్ స్టన్ పబ్లిక్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో పాఠాలు చెబుతున్న సందర్భంలో అక్కడున్న ఓ 15 ఏళ్ల బాలుడిపై తన మనసు పారేసుకుంది. అతనంటే ఇష్టాన్ని పెంచుకుంది. అతనితో ఎలాగైన శృంగార క్రీడ ఆడాలని అనుకుంది. ఈ నేపథ్యంలో వీరు అసైన్మెంట్ కోసం రోజూ ఫోన్లో కలుసుకునేవారు.
ఆ తరువాత మెల్లగా తరుచూ శృంగారం గురించి మాట్లాడుకునేవారు. అలా ఒకరికొకరు న్యూడ్ ఫొటోలు పంపించుకునే స్థాయికి చేరింది. ఇక ఆ తరువాత క్లాస్ రూంలో ఎవరూ లేని సమయంలో ముద్దులు పెట్టుకునేవారు.స్కూల్ లేనప్పుడు శారీరకంగా కలుసుకునేవారు. కొన్నాళ్ల పాటు వీరి వ్యవహారం ఆటంకం లేకుండానే సాగింది. కానీ తనతో సంబంధం పెట్టుకున్న బాలుడు తన స్నేహితుడితో ఈ విషయాన్ని చెప్పాడు. ఆ బాలుడు డెలనే హాన్ కాక్ వచ్చి అడిగాడు. అదేం లేదంటూ సమాధానం చెప్పింది. కానీ దీనిపై పెద్ద చర్చ సాగడంతో డెలనే హాన్ కాక్ అసలు విషయాన్ని ఒప్పుకుంది. బాలుడి తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు జైళ్లో పెట్టారు.