spot_img
Homeట్రెండింగ్ న్యూస్Forest Man: ఫారెస్ట్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా.. 42 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నాడు..

Forest Man: ఫారెస్ట్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా.. 42 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నాడు..

Forest Man: మొక్కలు నాటడం మంచి సంస్కృతి పెరుగుతున్న జనాభాతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీంతో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వాలు ఉద్యమంలా చేపడుతున్నాయి. అడవుల నరికివేతతో పర్యావరణం దెబ్బతింటోందని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిస్తోంది. అయితే భారత దేశానికి చెంది ఓ వ్యక్తి 42 ఏళ్లుగా మొక్కలు నాటుతూ ఫారెస్ట్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందాడు. మరి అతను ఎవరు.. ఎన్ని మొక్కలు నాటాడు.. అతని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

అసోంకు చెందిన జాదవ్‌ పాయక్‌..
అసోమ్‌కు చెందిన జాదవ్‌ అసోంలోని జోర్‌హాట్‌కు చెందిన వ్యక్తి 1979లో అసోంలో భారీ వరదలు వచ్చాయి. దీంతో బ్రహ్మపుత్ర నదిలోని జలచరాలన్నీ భూమిపైకి కొట్టుకు వచ్చాయి. వరద తగ్గాక ఇసుక దిబ్బలు వేడెక్కడంతో చాలా వరకు జీవులు చనిపోయాయి. అది చూసి తట్టుకోలేకపోయాడు జాదవ్‌.

మొక్కలు నాటాలని సంకల్పించి..
నాడు 16 ఏళ్ల వయసులో ఉన్న జాదవ్‌.. మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. నాటి నుంచి నిత్యం ఒక మొక్క నాటుతూ వస్తున్నాడు. అసలు మొక్కలే పెరగని ఇసుక నేలలో 42 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నాడు. పది కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,300 ఎకరాల్లో అడవిని పెంచాడు. ఇప్పుడు ఇందులో జీవులు, పక్షులు, మృగాలు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి.

జాదవ్‌ నిక్‌నేమ్‌తో..
జాదవ్‌ నిక్‌నేమ మూలా.. దీంతో అతను మొక్కలు నాటుతూ పెంచిన అడవికి అతడి పేరే పెట్టారు మూలాయ్‌ ఫారెస్ట్‌గా పిలుస్తున్నారు. జాదవ్‌ ప్రకృతి సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీతో సత్కరించింది.

అమెరికా పుస్తకాల్లో పాఠంగా..
ఇక జాదవ్‌ కృషిని అమెరికా ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయన జీవిత చరిత్రను అక్కడి ఆరోతరగతి పుస్తకాల్లో ముద్రించి విద్యార్థులకు బోధిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper