
సోనాల్ చౌహాన్.. అందం అభినయం ఉన్న ఈ నటి ఎందుకో తెలుగులో నటించినా కూడా టాప్ స్థాయికి ఎదగలేదు. తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్’, డిక్టేటర్ తోపాటు రూలర్ సినిమాల్లో నటించింది. లెజెండ్ సినిమాల్లో హిట్ అయినా కూడా ఎందుకో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రాలేదు.
అయితే సినిమాల్లో హిట్ కాకపోయినా సోషల్ మీడియాలో.. మోడలింగ్ లో సత్తా చాటుతోంది. పలు వెబ్ సిరీస్ లలోనూ శృంగార భరితంగా నటిస్తూ అభిమానులకు అందాలు ఆరాబోస్తోంది. విదేశీ బీచ్ లలో బికినీలతో ఫొటోలకు ఫోజిలిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సోనాల్ చౌహాన్ తన ఫొటోను షేర్ చేసింది. అది వైరల్ గా మారింది. పైన లేలేత తెలుపు రంగులో జారిపోతున్న టాప్ వేసుకొని కొంటెగా చూస్తూ కిటీకీల్లోంచి సోనాల్ చౌహాన్ చూసిన చూపుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిరిగిపోయిన జీన్స్ వేసుకొని కిటీకీలో పచ్చని ప్రకృతి మధ్య అందాలు ఆరబోస్తోంది.

ఈ ఫొటోను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఖచ్చితంగా సినిమాల్లోకి రావాలని తన అందాలతో అలరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CN_pR3OlPYs/?utm_source=ig_web_copy_link