Photographer Viral Video: ఒక్కోసారిికొన్ని పనులు సరదా పుట్టిస్తుంటాయి. హాస్యం పంచుతాయి. ఇక్కడ ఓ వింతైన సంఘటన జరిగింది. ఫొటోలు తీయడానికి వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్ చేసిన పనికి అందరు నవ్వుకున్నారు. ఇది సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొన్ని సార్లు కొన్ని సంఘటనలు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. వాటిని చూస్తే మనకు నవ్వు ఆగదు. అలాగే నవ్వుకోవాలని అనిపిస్తుంది. అంతటి హాస్యం పంచుతాయి. జోకుల కోసం అందరు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎవరైనా జోక్ చెబితే పగలబడి నవ్వుతాం. అదే మనకు జోక్ కనిపిస్తే ఇక నవ్వు ఆగదు. అంతటి హాస్యం మనకు లభించడం అదృష్టమే.

వివాహాల్లో సరదా సన్నివేశాలు బాగా ఉంటాయి. పెళ్లి అంటేనే సంబరం. అటు బంధులు, ఇటు స్నేహితులు అందరు కలిసి సరదాగా గడిపే వేదికే వివాహం. అలాంటి వివాహ వేడుకలో నవ్వుల పరవళ్లు పూస్తాయి. అందరి మొహాల్లో చిరునవ్వే కనిిస్తుంది. అందరు మోముల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అందుకే పెళ్లి అంటే నూరేళ్ల పంట.. హాస్యాల జంట. అనేక మనుషుల కలయిక. అందరి కోసం జోకులు వేస్తుంటారు. పెళ్లి అయ్యే వరకు అందరు సరదాగా నవ్తుతూనే ఉంారు. దీని కోసం కొందరు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం కూడా ేర్పాటు చేయడం తెలిసిందే.
Also Read: Crazy News: బాబోయ్.. ఇదెక్కడ దరిద్రం ? ప్రభాస్ కాస్త చెప్పవయ్యా
ఇక్కడ మాత్రం పెళ్లి వేడుకలో ఓ గమ్మత్తైన విషయం జరిగింది. ఫొటోగ్రాఫర్ ఫొటోల తీసే నెపంతో పూజా పల్లెంలో ఉన్న డబ్బులను దొంగలిస్తున్నాడు. దీన్ని చూసిన పెళ్లి కూతురు నత్వు ఆపుకోలేక నవ్వుతూనే ఉంది. పెళ్లికి వచ్చిన వారు కూడా నవ్వుతున్నారు. కానీ ెవరికి అర్థం కాలేదు. ఎందుకు నవ్వుతున్నారో తెలియలేదు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరికి అర్థమైంది. ఫొటోగ్రాఫర్ వ్యవహారం తెలియడంతో ఇక అక్కడ ఉన్న వారికి నవ్వు ఆగలేదు. ఒకటే నవ్తుకున్నారు.
ఆ ఫొటో గ్రాఫర్ కూడా ఏదో సరదాగా నవ్వుకోవడం కోసమే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చచ్కర్లు కొడుతోంది. కొన్ని విషయాలు మనకు సరదాగా అనిపిస్తుంటాయి. కొన్నింటిని చూస్తే మనకు జాలేస్తుంది. ఇక్కడ ఫొటోగ్రాఫర్ పరిస్థితి కూడా అంతే. అతడు ఎందుకు దొంతతనం చేశాడో కూడా తెలియదు. అక్కడ ఉన్నది కూడా పెద్ద డబ్బులు కావు. ఏవో చిల్లర డబ్బులు ఉంటే వాటిని తీసుకుని తన జేబులో వేసుకోవడం చూస్తూ పెళ్లి కూతురు మాత్రం తెగ నవ్వుకుంది.
Also Read: Star Heroine: స్టార్ హీరోయిన్ ప్రేమ పాఠాలు.. కుర్రాళ్ళ ఉత్సాహం