Nithya Shetty
Nithya Shetty: చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నిత్యా శెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. 1999లో విడుదలైన చిన్ని చిన్ని ఆశ మూవీతో నిత్యా శెట్టి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ మూవీలో నటనకు నంది అవార్డు అందుకుంది. పృథ్విరాజ్-రాశి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన దేవుళ్ళు మూవీలో కీలక రోల్ చేసింది. దేవుళ్ళు సూపర్ హిట్. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన సోసియో ఫాంటసీ చిత్రం అంజిలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నిత్యా శెట్టి కీలక రోల్ చేశారు.
ప్రస్తుతం నిత్యా శెట్టి హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ్, తెలుగు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. నువ్వు తోపురా, ఓ పిట్ట కథ చిత్రాల్లో నిత్యా శెట్టి హీరోయిన్ గా చేశారు. అలాగే జయలలిత బయోపిక్ తలైవి మూవీలో ఓ పాత్ర చేశారు. గత ఏడాది దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వాంటెడ్ పండుగాడ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కింది. ఆ మూవీలో నిత్యా శెట్టి ఓ పాత్ర చేశారు. వాంటెడ్ పండుగాడ్ ఆశించిన విజయం సాధించలేదు.
గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలంటే స్కిన్ షో కామన్ అనుకుందేమో కానీ… ఏకంగా న్యూడ్ వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్నానాల గదిలో నగ్నంగా ఉన్న వీడియో పోస్ట్ చేసింది. నిత్యా శెట్టి తెగింపుకు జనాలు అవాక్కయ్యారు. అదే సమయంలో ఇదేం రోగం అంటూ తిట్టిపోస్తున్నారు. నిత్యా శెట్టి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
Nithya Shetty
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నిత్యా శెట్టి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం కూడా చేశారు. ప్రస్తుతం జాబ్ మానేసి సినిమా ప్రయత్నాలు చేస్తుంది. హీరోయిన్ గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. నిత్యా శెట్టి ఇంస్టాగ్రామ్ అకౌంట్ బోల్డ్ ఫొటోస్ తో నిండిపోయి ఉంది.