ఎంటర్టైన్మెంట్Honey Rose : ఇంత టైట్ డ్రెస్ లో హనీరోజ్ అందాలు చూస్తే తట్టుకోలేరంతే!.. వైరల్...

Honey Rose : ఇంత టైట్ డ్రెస్ లో హనీరోజ్ అందాలు చూస్తే తట్టుకోలేరంతే!.. వైరల్ పిక్స్

Honey Rose : హానీరోజ్.. బాలకృష్ణతో కలిసి తెలుగులో చివరిగా ‘వీరసింహా రెడ్డి’లో కనిపించింది ఈ బ్యూటీ..తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన లుక్‌లతో మంత్రముగ్ధులను చేసింది.

ఇటీవల, ఆమె ఒక జిమ్‌ను ప్రమోట్ చేస్తూ అందులో టైట్ దుస్తులు ధరించి కసరత్తులు చేస్తున్న స్టైల్‌ను విడుదల చేసింది.హనీ రోజ్ ఒక చిక్ బ్లాక్ అండ్ వైట్ క్రాప్ టాప్‌ని ధరించి, టైట్ ఆరెంజ్ ప్యాంట్‌లు , మ్యాచింగ్ సన్ గ్లాసెస్‌తో హాట్ ఫొటోలు రిలీజ్ చేసింది.

నవతరం ఫ్యాషన్ రూపాన్ని ఆవిష్కరించింది..జిమ్ బ్రాండ్ కోసం ప్రమోషనల్ షూట్ సందర్భంగా, ఆమె తన ఫిట్‌నెస్ ను చూపిస్తూ డంబెల్స్ పైకి ఎత్తి ప్రదర్శించింది.

భారీకాయంతో అంత టైట్ డ్రెస్ లో హనీ అందాలు విందు పంచింది. తన శైలి , బలం రెండింటినీ నొక్కి చెప్పింది.’తేరీ మేరీ’లో కనిపించిన తర్వాత హనీ రోజ్ తన రాబోయే ప్రాజెక్ట్ ‘రేచెల్’ కోసం షూటింగ్ లో పాల్గొంటోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Honey Rose : బిగుతైన బట్టల్లో కవ్విస్తున్న బాలయ్య హీరోయిన్… టెంప్టింగ్ ఫోజుల్లో టాప్ లేపిన హనీ రోజ్, వైరల్ ఫోటోలు

2005లో విడుదలైన బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. హనీ రోజ్ కి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2007లో ఒక తమిళ చిత్రం చేసింది.

Honey Rose : పైట లేకుండా కెమెరా ముందు ఆ ఫోజులేంటి బాబోయ్… బాలయ్య హీరోయిన్ బోల్డ్ షో వీడియో వైరల్

వివాహ బంధం విజయవంతం అయ్యేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను అని చెప్పింది. మరి హనీ రోజ్ ని పెళ్లాడే వాడిదే అదృష్టం అని చెప్పొచ్చు.

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version