బికినీలో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి

బుల్లితెరపై గ్లామర్ యాంకర్ అంటే అనసూయనే. ఆ తర్వాత రష్మీ పేరు చెబుతారు. కానీ ఇప్పుడు అభినయం అంతగా లేకున్నా తన అందచందాలతో దూసుకోస్తోంది యాంకర్ వర్షిణి. వరుసగా ఫొటో షూట్ లతో ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. యాంకరింగ్ అవకాశాలు తగ్గిపోతున్న ఈ సమయంలో వర్షిణి ఇప్పుడు ఫొటో షూట్ లతో ఫ్యాన్స్ ను అవాక్కయ్యేలా చేస్తోంది. అందాల ఆరబోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు.. సోషల్ మీడియాలో తానేం తక్కువ కాదని రెచ్చిపోతోంది. తాజాగా వర్షిణి ఇన్ […]

Written By: NARESH, Updated On : April 21, 2021 10:54 am
Follow us on

బుల్లితెరపై గ్లామర్ యాంకర్ అంటే అనసూయనే. ఆ తర్వాత రష్మీ పేరు చెబుతారు. కానీ ఇప్పుడు అభినయం అంతగా లేకున్నా తన అందచందాలతో దూసుకోస్తోంది యాంకర్ వర్షిణి. వరుసగా ఫొటో షూట్ లతో ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. యాంకరింగ్ అవకాశాలు తగ్గిపోతున్న ఈ సమయంలో వర్షిణి ఇప్పుడు ఫొటో షూట్ లతో ఫ్యాన్స్ ను అవాక్కయ్యేలా చేస్తోంది. అందాల ఆరబోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు..

సోషల్ మీడియాలో తానేం తక్కువ కాదని రెచ్చిపోతోంది. తాజాగా వర్షిణి ఇన్ స్టాగ్రామ్ ఫొటోలను చూసిన కుర్రకారు తెగ లైక్లు కొడుతున్నారు. ఆమె ఫొటోలనే షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. నెట్టింట్లో సందడి చేస్తున్న వర్షిణి ఫొటోస్ చూసిన వారు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఇంత అందం ఎక్కడ దాచవ్ అంటూ కామెంట్ చేస్తున్నారు..

ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ ప్రొగ్రాంలో యాంకర్ గా వర్షిణి కొనసాగుతోంది. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ తాను ఓ హీరోయిన్ స్థాయికి ఎదుగుతానని చెప్పకనే చెబుతోంది. తాజాగా వర్షిణి షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చక్కటి చిరునవ్వుతో లంగా ఓనీ వేసుకొని దర్శనమిచ్చే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఈ బ్యూటీ బికినీ డ్రెస్సులో మెరిసిపోతోంది. ఆ ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి.

యాంకరింగ్ చేసేవారు సినిమా స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిలో అనసూయ, రష్మి, శ్రీముఖిల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే వీరి తరువాత వచ్చినా అతికొద్ది కాలంలోనే ప్రముఖ యాంకర్ స్థాయికి ఎదిగిన వర్షణి ఇప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలు చాటుతోంది.