https://oktelugu.com/

బిగ్ బాస్-4: కెప్టెన్ గా ఎంపికైన హరిక.. అఖిల్.. మొనాల్.. సొహెల్ కు దెబ్బ..!

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. గత సీజన్ కు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను అలరిసుంది. ప్రసుత్తం బిగ్ బాస్ 75వ చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. Also Read: వినాయక్ ను చిరు సైడ్ చేస్తున్నాడా? నిజమెంత..! కరోనా టైంలోనూ గత సీజన్ల మాదిరిగానే బిగ్ బాస్ లోకి ఇంటి సభ్యుల ఎంట్రీకి బిగ్ బాస్ గ్రీన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 / 02:42 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. గత సీజన్ కు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను అలరిసుంది. ప్రసుత్తం బిగ్ బాస్ 75వ చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది.

    Also Read: వినాయక్ ను చిరు సైడ్ చేస్తున్నాడా? నిజమెంత..!

    కరోనా టైంలోనూ గత సీజన్ల మాదిరిగానే బిగ్ బాస్ లోకి ఇంటి సభ్యుల ఎంట్రీకి బిగ్ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత రెండ్రోజులుగా ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా వాళ్ల కోసం మెయిన్ డోర్ దగ్గర గాజుతో రూమ్ ఏర్పాటుచేసి మరీ లోపలికి పంపుతున్నాడు.

    తొలిరోజు అఖిల్.. దేత్తడి హారిక.. అభిజిత్.. అవినాష్‌ల తల్లులు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండోరోజు అరియానా బాయ్‌ ఫ్రెండ్‌తోపాటు సోహెల్ తండ్రి.. మోనాల్ గజ్జర్ సోదరి ఇంట్లోకి వచ్చారు. వీళ్ల రాకతో హౌస్‌లో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా లాస్య భర్త.. కుమారుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె భావోద్వేగానికి గురైంది.

    Also Read: కొత్త రచయితలకు పూరి పాఠాలు !

    లాస్య భర్తతో ఆమెతో నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. నువ్వు చాలా స్ట్రాంగ్.. ఏడవ వద్దు సలహా ఇచ్చాడు. ఇక కెప్టెన్సీ టాస్కులో పోటీదారులుగా అఖిల్, హారిక, అభిజిత్‌ నిలిచారు. వీరిలో నుంచి హరిక కెప్టెన్సీని దక్కించుకుంది. 11 వారాలుగా కెప్టెన్సీ కోసం పోరాడుతున్న హరిక ఈ వారం కెప్టెన్సీ దక్కించుకొని అందరికీ షాకిచ్చింది. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా మారింది.