Ashu Reddy- Ariyana: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అరియానా మరియు అషు రెడ్డి..సోషల్ మీడియా ద్వారా టిక్ టాక్ వీడియోలు మరియు ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అషు రెడ్డి యూత్ మనసులను కొల్లగొట్టి జూనియర్ సమంత గా మంచి పేరు తెచ్చుకుంది..ఇక ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత దగ్గరైంది అషు రెడ్డి..ఈమె బిగ్ బాస్ సీజన్ 3 తో పాటుగా బిగ్ బాస్ OTT వెర్షన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.

ఇక అరియానా బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచినా సంగతి తెలిసిందే..వీళ్లిద్దరు బయటకి వచ్చిన తర్వాత మంచి స్నేహితులు అయ్యారు..అయితే వీళ్ళ స్నేహం ని చూసి వీళ్లిద్దరు లెస్బియన్స్ గా మారిపోయారా అనే సందేహం రాక తప్పదు..ఎందుకంటే ఇంస్టాగ్రామ్ లో అషు రెడ్డి పెట్టె పోస్టులు అలానే అనిపిస్తున్నాయి మరి.
అషు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత చాలా బోల్డ్ గా తయారయ్యింది..బహుశా రామ్ గోపాల్ వర్మ తో ఆమె చేసిన సావాసం కాబోలు..ఆమెని అంత బోల్డ్ గా తయారయ్యేలా చేసింది..అరియానా కూడా బయటకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ని ఒకసారి బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తుంది..అలా ఈమెకి కూడా అప్పటి నుండి రామ్ గోపాల్ వర్మ తో సావాసం ఏర్పడింది..అతని వల్లే వీళ్లిద్దరు చెడిపోయారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు..అషు రెడ్డి అయితే అరియనా తో రొమాన్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో చాలా ఫొటోలే పెట్టింది.

అప్పట్లో అరియానా నడుముపై అషు రెడ్డి ముద్దు పెడుతూ పెట్టిన ఒక ఫోటో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది..ఇప్పుడు లేటెస్ట్ గా అరియనా చంకనెక్కి అషు రెడ్డి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యగా మీరిద్దరూ లెస్బియన్స్ గా మారిపోయారా అని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.