https://oktelugu.com/

మద్యం కొనడానికి వచ్చిన వారిని చితకబాదేసింది..

తెలంగాణాలో వైన్ షాపులు తెరవడంతో మందు బాబులు మద్యం దుకాణాల ముందుజనం బారులు తీరారు. ఆ జనాల్ని చూసి మహిళల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. హైదరాబాద్ లో ఓ మహిళా అయితే ఏకంగా కర్ర తీసుకుని ఒక్కొక్కరిని చితకబాదేసింది. లాక్ డౌన్ సమయంలో ఆమె వీరికి ఆహారం పంపిణీ చేసిందట. అప్పుడుఅన్నం తినడానికి డబ్బులు లేవన్నారు కదా.. బీర్లు కొనడానికి డబ్బులెక్కడివి అంటూ ఆమె వాళ్ళను ప్రశ్నించింది. ఆ వీడియోను మీరు చుడండి…  

Written By:
  • Neelambaram
  • , Updated On : May 8, 2020 / 07:39 PM IST
    Follow us on

    తెలంగాణాలో వైన్ షాపులు తెరవడంతో మందు బాబులు మద్యం దుకాణాల ముందుజనం బారులు తీరారు. ఆ జనాల్ని చూసి మహిళల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. హైదరాబాద్ లో ఓ మహిళా అయితే ఏకంగా కర్ర తీసుకుని ఒక్కొక్కరిని చితకబాదేసింది. లాక్ డౌన్ సమయంలో ఆమె వీరికి ఆహారం పంపిణీ చేసిందట. అప్పుడుఅన్నం తినడానికి డబ్బులు లేవన్నారు కదా.. బీర్లు కొనడానికి డబ్బులెక్కడివి అంటూ ఆమె వాళ్ళను ప్రశ్నించింది. ఆ వీడియోను మీరు చుడండి…

    https://youtu.be/o0H8JIEv0tc