Homeట్రెండింగ్ న్యూస్Viral Video: చీరలో యువతి స్టంట్‌.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. వైరల్‌ వీడియో!

Viral Video: చీరలో యువతి స్టంట్‌.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. వైరల్‌ వీడియో!

Viral Video: కామన్‌ మెన్‌ ట్యాలెంట్‌ను బయట పెట్టడానికి సోషల్‌ మీడియా మంచి వేదికగా మారింది. ఎవరో గుర్తించాలి.. తన టాలెంట్‌ చూపే అవకాశం ఇవ్వాలి అనే రోజులు పోయాయి. సోషల్‌ మీడియా వేదికగా అనేక మంది తమ సత్తా చాటుకుంటున్నారు. రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఓవర్‌నైట్‌ స్టార్లుగా, హీరోలుగా మారిపోతున్నారు. చాలా మందికి అవకాశాలు సైతం వెతుక్కుంటూ వస్తున్నాయి.

చీరలో యువతి స్టంట్‌..
సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్‌ వినియోగం బాగా పెరిగింది. చాలా మంది తమలోని నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చుకుంటున్నారు. టాలెంట్‌ నిరూపించుకుంటున్నారు. గతంలో ఓ యువతి ౖ»ñ క్‌పై యోగా చేసి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. యోగా డ్రెస్‌ వేసుకుని కొన్ని ఫీట్లు చేసింది. తాజాగా ఓ యువతి చీరలో బైక్‌పై స్టంట్‌ చేసింది. డ్రెస్‌ వేసుకుని స్టంట్‌ చేయడం అందరూ చేస్తారు. అలా చేస్తే వింత ఏముంటుంది అనుకున్న ఓ యువతి చీరలో కళ్లకు గంతలు పట్టుకుని బైక్‌పై స్టంట్‌ చేసింది.

రిస్కీ అయినా..
ఇందులో ఓ యువతి ఎరుపు రంగు చీరకట్టులో స్కూటీ వెనుక భాగంపై నిలబడింది. ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టుకుంది. అందరూ చూస్తుండగానే ఒక్క ఉదుకున పైకి లేచి తలకిందులుగా తిరిగి నేతలపై నిటారుగా నిలబడింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టంట్‌ మాస్టర్‌ పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అమ్మాయి ధైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. అభినందిస్తున్నారు.

లైక్స్, షేర్స్‌ కోసమే..
చాలా మంది యువత ఇటీవల లైక్స్, షేర్స్‌ కోసం రిస్కీ స్టంట్స్‌ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ట్రెయినింగ్‌ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ యువతి కూడా శిక్షణ తీసుకునే స్టంట్‌ చేసిట్లు కనిపిస్తోంది. లేకుంటే అంత ఫర్‌ఫెక్ట్‌గా చేసేది కాదు. కానీ చీరకట్టులో కళ్లకు గంతలు కట్టుకుని చేయడమే ఇక్కడ వెరైటీ. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version