January 8: మోటార్ న్యూరాన్ సంబంధిత వ్యాధితో అంగుళమైనా కదలలేని స్థితిలో ఉన్న ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ విలియం హాకింగ్ జననం. ఇదే రోజు ఆయన 1942లో పుట్టారు.
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త గెలీలియో మరణం. ఇదే రోజు ఆయన 1642 లో పుట్టారు.

తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ జననం. ఇదే రోజు ఆయన 1975 లో పుట్టారు.

ప్రముఖ రచయిత్రి ఆశాపూర్ణ దేవి జననం. ఇదే రోజు ఆయన 1909 లో పుట్టారు.
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త గెలీలియో గెలీలి మరణం. ఇదే రోజు ఆయన 1642లో మరణించారు.
లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను ఇదే రోజు 1962 లో అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు పెట్టారు.

తెలుగు సినిమా నటుడు తరుణ్ జననం. ఇదే రోజు ఆయన 1983లో పుట్టారు.

తెలుగు చిత్రసీమలో నటుడు నందమూరి తారకరత్న జననం. ఇదే రోజు ఆయన 1983 లో పుట్టారు.

Also Read: వాస్తు ప్రకారం ఈ నాలుగు వస్తువులు ఎట్టిపరిస్థితుల్లో వంటగదిలో ఉండకూడదు?
భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నానా జోషి మరణం. ఇదే రోజు ఆయన 1987లో మరణించారు.
కంచి కామకోటి పీఠము జగద్గురు పరంపరలో 68వ వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మరణం. ఇదే రోజు ఆయన 1994 లో మరణించారు.
కృత్రిమ పాదం జైపూర్ ఫూట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం. ఇదే రోజు ఆయన 1927 లో మరణించారు.
భారత జాతీయ సైన్సు అకాడమీని ఇదే రోజు 1935లో కలకత్తాలో నెలకొల్పారు.
ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు దొడ్డపనేని ఇందిర జననం. ఇదే రోజు ఆమె 1983 లో పుట్టారు.
Also Read: ‘పుష్ప’ పై సినీ ప్రముఖుల అతి ప్రేమ !