HomeతెలంగాణLiquor Shops Bandh: మందుబాబులకు చేదువార్త.. వైన్ షాపులు బంద్

Liquor Shops Bandh: మందుబాబులకు చేదువార్త.. వైన్ షాపులు బంద్

Liquor Shops Bandh: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏడు కార్పొరేషన్లు, 115 మున్సిపాలిటీలకు పోలింగ్‌ జరిగింది. పట్టణ ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఇక శుక్రవారం(ఫిబ్రవరి 13న) ఓట్ల లెకి‍్కంపు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. ఈమేరకు నోటీసులు ఇచ్చింది.

కౌంటింగ్‌ ముగిసే వరకూ..
తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు అన్ని వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజాగంగా జరిగేలా చూడటానికి ఈ నిర్ణయం. కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version