Homeఎంటర్టైన్మెంట్Tamil cinema industry legends: ఆ ఇద్దరు లేకపోతే తమిళ్ ఇండస్ట్రీ ఈ స్థాయి లో...

Tamil cinema industry legends: ఆ ఇద్దరు లేకపోతే తమిళ్ ఇండస్ట్రీ ఈ స్థాయి లో ఉండేది కాదా..?

Tamil cinema industry legends: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు… తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి ఇద్దరు స్టార్ హీరోల వల్లే ఆ సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు సక్సెస్ గప్ గా కొనసాగుతూ వచ్చిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీ ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించారు. ఎప్పటికప్పుడు కొత్త పంథా లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ వచ్చారు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నారు… అందుకే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వాళ్లకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక వాళ్ళు చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా భారీ విజయాలను అందుకోవడంతో ఇక్కడున్న హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.

ఇక వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అటెన్షన్ క్రియేట్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. మల్టీ స్టార్టర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఒకే ఫ్రేమ్లో వీళ్ళిద్దరు కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు…

గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు ఒక సినిమాలో నటించబోతున్నారనే వార్తలైతే పుష్కలంగా వస్తున్నాయి. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. ఇక ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు వాళ్ళిద్దరే కలిసిపోయి సినిమా చేద్దామనే ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చారు.

దాంతో ఈ సినిమాను డైరెక్షన్ చేసేది ఎవరు అనే విషయంలో పలు చర్చలైతే జరుగుతున్నాయి. ఇంతకుముందు సుందర్ సి ఈ సినిమాను డైరెక్షన్ చేస్తాడు అనే వార్తలు వచ్చినప్పటికి తనను పక్కనపెట్టి ఒక స్టార్ డైరెక్టర్ కోసం వీళ్ళిద్దరు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version