spot_img
HomeతెలంగాణEarthquake In Hyderabad: హైదరాబాద్‌లో వచ్చింది భూకంపమా? పేలుడా?

Earthquake In Hyderabad: హైదరాబాద్‌లో వచ్చింది భూకంపమా? పేలుడా?

Earthquake In Hyderabad: తెలంగాణకు భూకంప భయం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. సముద్రమట్టానికి ఎత్తులో దూరంగా ఉండడంతో భూకంప ముప్పు ఉండదని అంచనా వేస్తున్నారు. కానీ, అప్పుడుప్పుడు భూమిలోపలి ప్రకంపనలు పైవరకు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి కంపిచింది. తాజాగా హైదరాబాద్‌లో భూకంపం బచ్చింది. గాజులరామారం మెట్‌ఖాన్‌గూడ ప్రాంతంలో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు శబ్దం వినిపించింది. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల నుంచి స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

పేలుడా, భూకంపమా..
భూకంపం కారణంగా భూమి కంపించిందా లేక పేలుడు పదార్థాల వల్లా శబ్దం వచ్చిందా అనే చర్చ స్థానికుల్లో మొదలైంది. హైదరాబాద్‌ సీస్మిక్‌ జోన్‌–2లో ఉండటం స్వల్ప కంపనాలకు అనుకూలం. నిర్మాణాలు, భూగర్భ గాలి పేలుళ్లు కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది.

స్థానికుల ఆందోళన..
అయితే భూ ప్రకంపనలతో ప్రాంతంలో నివాసులు భయంతో ఇళ్లు వదిలి బయటికి వచ్చారు. భవిష్యత్‌ ప్రమాదాలపై ఆందోళన పెరిగింది. అధికారులు దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ఈ ప్రకంపనలపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో మళ్లీ కంపిస్తుందేమో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకంపనలకు కారణాలు తెలపాలని కోరుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version