https://oktelugu.com/

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నవారు ఇటీవల పట్టుబడిన వారి సంఖ్య రోజురోజుకుపెరుగుతోంది. తాజాగా గోవా, విశాఖలోని ఏజెన్సీల నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ ను హైదరాబాద్ లో విక్రయిస్తున్న కొందరిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.హైదారాబాద్ లోని మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన వ్యక్తికి, పోచారంలోని మరో వ్యక్తికి డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని తార్నాకలో అరెస్టు చేశారు. అయితో మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. ఇక డ్రగ్స్ విక్రయించిన వారు సాప్టవేర్ ఇంజినీర్లు కావడం గమనార్హం.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 3, 2020 / 04:37 PM IST
    Follow us on