వాగు ఉధృతితో నిండు గర్బిణీ అవస్థలు..

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పొంగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా వికారాబాద్‌ జిల్లాలో వరదల కారణంగా నిండు గర్భిణీ తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. జిల్లాలోని బషీరాబాద్‌ మండలంలో జీవన్గి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారాం ఇచ్చారు. అయితే గ్రామ సమీపంలో వాగు ఉధృతి కావడంతో అంబులెన్స్‌ వెళ్లలేకపోయింది. దీంతో గర్భిణీని స్థానికులు అతి కష్టాల మీద వాగును దాటించారు. దీనికి సంబంధించిన […]

Written By: NARESH, Updated On : September 26, 2020 1:18 pm

garbini

Follow us on

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పొంగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా వికారాబాద్‌ జిల్లాలో వరదల కారణంగా నిండు గర్భిణీ తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. జిల్లాలోని బషీరాబాద్‌ మండలంలో జీవన్గి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారాం ఇచ్చారు. అయితే గ్రామ సమీపంలో వాగు ఉధృతి కావడంతో అంబులెన్స్‌ వెళ్లలేకపోయింది. దీంతో గర్భిణీని స్థానికులు అతి కష్టాల మీద వాగును దాటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక