దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నిన్న జరిగిన ఉద్రికత్తల నేపథ్యంలో మంగళవారం బీజేపీ నాయకులు చలో ప్రగతిభవన్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులను బయటికి రాకుండా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అయితే పార్టీ జాతీయ నేత డీకె అరుణ, మోత్కుపల్లి నర్సింహులు దుబ్బాకలో ప్రచారానికి వెళ్లాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొదట ఒప్పుకోని పోలీసులు ఆ తరువాత ప్రగతిభవన్‌కు వెళ్లకుండా ప్రచారానికి వెళ్ళొచ్చని అనుమతినిచ్చారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Permission for bjp campaign in dubbaka
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com