సంజయ్‌కు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కేంద్రాలు చూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రాలు చూపించకుంటే సంజయ్ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సంఖ్యాబలం ముందు బీజేపీ బలం చాలా చిన్నదన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ జాతీయ నేతలు ప్రశంసిస్తుంటే.. బండి సంజయ్, అరవింద్ అవివేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తాం..అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగినరీతిలో బుద్ధి చెబుతామన్నారు.
Written By:
, Updated On : January 7, 2021 / 06:22 PM IST