వరంగల్ అర్బన్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌లో 120 నాటు కోళ్లు మృతి చెందాయి. అయితే మృతి చెందిన కోళ్ళను పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో కొత్త ఆందోళన. గత వారం రోజులుగా బర్డ్‌ఫ్లూ సోకి పక్షులు మరణిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా 30వేల పక్షులు మరణించినట్లు చెబుతున్నారు. కోళ్లు, బాతులకు వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం […]
వరంగల్ అర్బన్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌లో 120 నాటు కోళ్లు మృతి చెందాయి. అయితే మృతి చెందిన కోళ్ళను పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో కొత్త ఆందోళన. గత వారం రోజులుగా బర్డ్‌ఫ్లూ సోకి పక్షులు మరణిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా 30వేల పక్షులు మరణించినట్లు చెబుతున్నారు. కోళ్లు, బాతులకు వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది.