spot_img
Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్డోనాల్డ్‌ ట్రంప్‌ తెలంగాణ అభిమాని గుండెపోటుతో మృతి

డోనాల్డ్‌ ట్రంప్‌ తెలంగాణ అభిమాని గుండెపోటుతో మృతి

అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ వీరాభిమాని జనగామ జిల్లాకు చెందిన బస్సు కృష్ణ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన బుస్స కృష్ణ ట్రంప్‌కు వీరాభిమాని. తన ఇంటి వద్ద ట్రంప్‌ విగ్రహాన్ని పెట్టి కొద్దిరోజులగా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్‌ను కలవడం తన చివరి కోరిక అని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలుసుకున్న ట్రంప్‌ ఇండియా వచ్చినప్పుడు కలుస్తానని హామి ఇచ్చాడు. అయితే కొన్ని నెలల కిందట ట్రంప్‌ భారత్‌కు వచ్చినా కృష్ణను కలవకుండానే వెళ్లాడు. కాగా ఇటీవల ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలుసుకన్న కృష్ణ అప్పటి నుంచి ఆందోళనగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Oktelugu Epaper
Exit mobile version