కరోనా మహమ్మారి టాలీవుడ్ పై పంజా విసురుతోంది. అందులోనూ మెగా ఫ్యామిలీని తెగ ఇబ్బంది పెడుతోంది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు కరోనాబారిన పడి కోలుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవల ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు అవసరమైతే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని రామ్ చరణ్ సూచించారు. కాగా ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా సెట్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.
Request all that have been around me in the past couple of days to get tested.
More updates on my recovery soon. pic.twitter.com/lkZ86Z8lTF— Ram Charan (@AlwaysRamCharan) December 29, 2020
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Corona positive to tollywood actor ramcharan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com