గత ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాముల శ్రీ ధర్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం ఉదయం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపించాడు. ఆయన అనుచరులు, కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీ లోకి చేరనున్నారు. త్వరలో జీహెచ్ఎంసీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీ ధర్ రెడ్డి బీజేపీకి రాజనామా చేయడంపై […]
గత ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాముల శ్రీ ధర్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం ఉదయం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపించాడు. ఆయన అనుచరులు, కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీ లోకి చేరనున్నారు. త్వరలో జీహెచ్ఎంసీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీ ధర్ రెడ్డి బీజేపీకి రాజనామా చేయడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.