Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhatsApp Noise Cancellation Feature Update: వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసేవారికి గుడ్...

WhatsApp Noise Cancellation Feature Update: వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసేవారికి గుడ్ న్యూస్..

WhatsApp Noise Cancellation Feature Update: WhatsApp లేని మొబైల్ ప్రస్తుతం చూడలేకపోవచ్చు. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, ఇంట్లో ఉండే మహిళలు సైతం వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు వినియోగదారులు పొందుతున్నారు. కొందరు దీని ద్వారా వ్యాపారం కూడా చేస్తున్నారు. వ్యక్తుల మధ్య ముఖ పరిచయం లేకున్నా కూడా కేవలం ఫోన్ నెంబర్ తో వాట్సాప్ లో కలవవచ్చు. అయితే వినియోగదారుల అవసరాలను, పరిచితులను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ మాతృ సంస్థ […]

WhatsApp Noise Cancellation Feature Update: WhatsApp లేని మొబైల్ ప్రస్తుతం చూడలేకపోవచ్చు. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, ఇంట్లో ఉండే మహిళలు సైతం వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు వినియోగదారులు పొందుతున్నారు. కొందరు దీని ద్వారా వ్యాపారం కూడా చేస్తున్నారు. వ్యక్తుల మధ్య ముఖ పరిచయం లేకున్నా కూడా కేవలం ఫోన్ నెంబర్ తో వాట్సాప్ లో కలవవచ్చు. అయితే వినియోగదారుల అవసరాలను, పరిచితులను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ మాతృ సంస్థ అయినా మెటా ఎప్పటికప్పుడు ఈ యాప్ ను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా ఈ యాప్ లో కొత్తగా వాయిస్ లో ఉండే నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురా పోతుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం వాట్సాప్ ద్వారా ఆడియోతో పాటు వీడియో లు కూడా పంపించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు ఆడియోతో పాటు వీడియో కాల్స్ కూడా చేసి మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉండే వారితో కాంట్రాక్టు కావడానికి వాట్సప్ కాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇలాంటి సమయంలో వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో వచ్చే అనవసరపు శబ్దంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ఫ్యాక్టరీ దగ్గరగా ఉన్నప్పుడు తాను మాట్లాడే వాయిస్ కంటే చుట్టుపక్కల వచ్చే వాయిస్ ఎక్కువగా ఉండి ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో ఎదుటివారికి మాట్లాడేది అర్థం కాకుండా ఉంటుంది. ఇలా అనవసరపు శబ్దాన్ని నాయిస్ అని అంటారు. ఈ నాయిస్ లేకుండా ఇప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WA బేటా ఇన్ఫో నివేదించిన ప్రకారం వాట్సాప్ లో ఆడియో, వీడియో కాల్స్ లో భాగంగా నాయిస్ క్యాన్సిలైజేషన్ కోసం వెర్షన్ 2.26.2 14.1 తో రాబోతుంది. దీనిని సెట్ చేసుకోవడం ద్వారా ఎదుటివారికి మన మాటలు స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ ప్రదేశంలోని అనవసరపు శబ్దం వినిపించకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ ఈ ఫీచర్ ను కమ్యూనికేట్ అయ్యే ఇద్దరూ సెట్ చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య ఎలాంటి నాయిస్ లేకుండా వాయిస్ కొనసాగుతుంది. ఒకరు సెట్టింగ్ చేసుకొని మరొకరు సెట్టింగ్ చేసుకో లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. వీడియో కాలింగ్ కోసం కూడా ప్రత్యేకంగా దీనిని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే ఇది అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. కానీ రాబోయే రెండు వారాల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నారు. ఇదే కాకుండా వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ dedicated రాబోతోంది

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper