https://oktelugu.com/

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో టీమిండియా బౌలర్లకే ఎందుకు స్వింగ్ లభిస్తోంది.. దీని వెనుక పెద్ద కుట్ర..?

ఇండియన్ టీం గెలుపు అనేది బీసీసీఐ కుట్ర చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప నిజంగా మ్యాచ్ లు ఆడితే వాళ్ళు గెలవలేరు అన్నట్టుగా చాలా రకాల కామెంట్స్ చేశాడు అందులో భాగంగానే ఇండియన్ టీం వరుస విజయాలను సాధిస్తుంది అంటూ విమర్శలను చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2023 / 06:50 PM IST

    Odi World Cup 2023

    Follow us on

    Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం శ్రీలంక తో ఆడిన మ్యాచ్ లో మంచి విషయాన్ని సాధించడం జరిగింది.అలాగే శ్రీలంక టీమ్ ని దారుణంగా ఆల్ ఔట్ చేసి ఇండియా మ్యాచ్ లో.విజయం సాధించింది.ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ చూసిన చాలామంది ఇండియన్ టీమ్ ని అభినందిస్తున్నారు. ఎందుకంటే వరుసగా 7 విజయాలను సొంతం చేసుకుని ఇండియా వరల్డ్ కప్ లో అద్భుతాలను సృష్టిస్తుంది.ఇక ఇలాంటి క్రమంలో పాకిస్థాన్ కి చెందిన మాజీ ప్లేయర్ అయిన హసన్ రాజా మాత్రం ఇండియన్ టీం పైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఎందుకు అంటే ప్రతి మ్యాచ్ లో ఇండియన్ బౌలర్లకి తప్ప మిగతా ఎవరి బాల్స్ కూడా స్వింగ్ కావడం లేదు. బీసీసీఐ ఏదో కుట్ర చేస్తుంది అంటూ ఆరోపణలు చేశాడు.

    అలాగే వరల్డ్ కప్ ఇండియన్ టీం గెలుపు అనేది బీసీసీఐ కుట్ర చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప నిజంగా మ్యాచ్ లు ఆడితే వాళ్ళు గెలవలేరు అన్నట్టుగా చాలా రకాల కామెంట్స్ చేశాడు అందులో భాగంగానే ఇండియన్ టీం వరుస విజయాలను సాధిస్తుంది అంటూ విమర్శలను చేశాడు.ఇక ఇలాంటి విమర్శలను విన్న క్రికెట్ అభిమానులు అందరూ గ్రౌండ్ లో బాల్స్ తిరగడానికి బీసీసీఐకి సంబంధం ఏంటి ఇండియాన్ టీమ్ వాళ్ల దమ్ముతో మ్యాచు లు గెలుస్తారు నికు నిజంగా మైండ్ దొబ్బింది హాసన్ రాజ అందువల్ల ఇలాంటి కామెంట్స్ చేస్తున్నావ్ అంటూ వాడి పైన మండి జనాలు పడుతున్నారు ఇక ఇలాంటి క్రమంలో మరికొందరు నువ్వు అంత నిజాయితీ గల ప్లేయర్ అయినట్టు ఎందుకిలాంటి మాటలు చెప్తున్నావు నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోయి టీం కి దూరమయ్యావు అలాంటిది నువ్వు నీతులు చెబితే వినేవాడు ఎవడు లేడు ఇక్కడ…

    మీకు బాగా ఆడి గెలవడం చాతకాక ఇండియన్ టీం నిజాయితీతో గెలిస్తే ఆ టీమ్ ని విమర్శించడం మీకు కొత్త ఏమి కాదు ఇప్పటికే చాలాసార్లు ఇండియన్ టీమ్ ని విమర్శించారు. మీ జట్టు ఓడిపోతుంది అనే భయాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇండియన్ టీమ్ ని విమర్శిస్తున్నావ్ తప్ప ఇండియా ఎలాంటి తప్పు చేయదు అంటూ ఘాటుగా చాలా మంది అభిమానులు పాకిస్థాన్ కి కౌంటర్లు వేస్తున్నారు…నిజానికి ఈ పాకిస్థాన్ ప్లేయర్లకి మైండ్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి గెలవడం చతకాక ఎప్పుడు పక్క వాళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు… అందుకే వాళ్లు అన్ని మ్యాచ్ లు ఓడిపోతు ఇంటికి వెళ్ళడానికి రెఢీ అవుతున్నారు అంటూ ఇండియన్ మాజీ ప్లేయర్లు సైతం హాసన్ రాజ మీద కామెంట్స్ చేస్తున్నారు…