https://oktelugu.com/

Rohit Sharma: నార్మల్ టైం లో ఎవరైనా ఆడుతారు ఒత్తిడిలో ఆడే వాడికే ఓ రేంజ్ ఉంటుంది : రోహిత్ శర్మ…

ఆడియోస్ అందరూ సైలెంట్ అయిపోయారు అయితే విజయ అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే అపోజిషన్ టీం కొట్టాల్సిన రండెంట్ అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు భోజనం చేసే టీ బ్యాటింగ్ సెట్టింగ్ పైన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది .

Written By:
  • Gopi
  • , Updated On : November 16, 2023 / 11:51 AM IST

    Rohit Sharma

    Follow us on

    Rohit Sharma: వరల్డ్ కప్ లో భాగంగా నిన్న న్యూజిలాండ్ మీద ఇండియా భారీ విజయం సాధించింది.ఇండియా 397 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 327 పరుగులకు ఆల్ ఔట్ అయింది ఇక దాంతో ఇండియా టీమ్ 70 పరుగుల తేడాతో ఒక భారీ విక్టరీ సాధించింది…ఇక మ్యాచ్ అనంతరం ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో మా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు అందుకే మేము ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ లోకి అడుగు పెట్టాము…ఇక ఈ మ్యాచ్ అనే కాదు మా ప్లేయర్లు టోర్నీ స్టార్టింగ్ నుంచి కూడా వరుసగా విజయాలు సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది ఇది ఒక్కరి విజయం కాదు. ప్లేయర్లు అందరు కలిసి సమిష్టిగా రాణించి ఇండియన్ టీం కి అందించిన గొప్ప విజయం. మేము ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా మాకు ఒత్తిడి అనేది ఉంటుంది, కానీ ఆ ఒత్తిడి ని అధిగమించి ఆడినపుడు మాత్రమే మనకు విజయం సొంతమవుతుంది అనే దానిమీదనే ఫోకస్ పెట్టి మేము ముందుకు కదులుతున్నాం ఇక ఈ మ్యాచ్ లో షమీ అద్బుతం గా బౌలింగ్ చేసి ఇండియన్ టీమ్ ని ఫైనల్ కి చేర్చడం లో కీలక పాత్ర వహించాడు…

    అలాగే ప్లేయర్లు అయినా కెన్ విలియంసన్ డారియల్ మెచోళ్ళు కూడా అద్భుతమైన ఆడారు ఇక కొద్ది సార్లు మ్యాచ్ ఎటు పోతుంది అనే ఉద్దేశంలో
    ఆడియోస్ అందరూ సైలెంట్ అయిపోయారు అయితే విజయ అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే అపోజిషన్ టీం కొట్టాల్సిన రండెంట్ అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు భోజనం చేసే టీ బ్యాటింగ్ సెట్టింగ్ పైన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది ఈ క్రమంలో కొద్దిసార్లు కొంతమంది ప్లేయర్లు ఆట ఆట బౌలర్లను కొంత కలవరానికి గురిచేస్తాయి అయినప్పటికీ మళ్లీ బౌలర్ల విజృంభిస్తే చేతుల్లోకి వస్తుంది ఈ మ్యాచ్లో మా బౌలర్ చేసిన పని అదే అంటూ ఇండియన్ టీం గురించి చాలా గొప్పగా మాట్లాడారు…

    ఇక రోహిత్ శర్మ తర్వాత కేన్ విలియమ్ సన్ కూడా రిపోర్టర్లతో మాట్లాడుతూ ఇండియా లాంటి ఒక గొప్ప టీం ని ఓడించే ప్రయత్నంలో మేము చివరి వరకు పోరాటం చేసి ఓడిపోయాము. సెమీ ఫైనల్ లో ఓడిపోయి వెనుతిరగడం అనేది కొంతవరకు బాధగా ఉన్నప్పటికీ మా వంతు ప్రయత్నం అయితే మేము చేసాము కానీ ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా ఫామ్ లో ఉండడం వల్ల మాకంటే వారికి విజయ అవకాశాలు మెరుగు అయి వాళ్ళు ఈ మ్యాచ్ లో విజయం సాధించారు…… ఇక ఫైనల్లోకి అడుగు పెట్టినందుకు ఇండియన్ టీం కి కంగ్రాట్స్ అంటూ విలియంసన్ మాట్లాడాడు…