క్రీడలుOdi World cup 2023 Indian Team : బిగ్ బ్రేకింగ్ : వన్డే ప్రపంచకప్...

Odi World cup 2023 Indian Team : బిగ్ బ్రేకింగ్ : వన్డే ప్రపంచకప్ కు భారత జట్టు ఇదే.. వీళ్ల ముగ్గురికి షాక్

odi world cup 2023 indian team : ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ 5 నుంచి భారత్ లో జరిగే వన్డే ప్రపంచకప్ కు భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఆసియా కప్ కోసం 17మందితో కలిసి శ్రీలంకలో ఉన్న టీమిండియా నుంచి 15 మందితో వన్డే వరల్డ్ కప్ టీంను ఎంపిక చేసింది.

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఈ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా 15మందితో కూడిన జట్టును ప్రకటించింది.

ఆసియాకప్ తో పునరాగమనం చేసిన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం దక్కింది. సీనియర్ పేసర్ బుమ్రా బౌలింగ్ హెడ్ గా పెట్టింది.

ఇక వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపి ఎంపిక చేయడం విశేషం. ఇక పేస్ ఆల్ రౌండర్లు అయిన ‘శార్ధుల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా’లను ఎంపిక చేశారు. ఇక స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లకు అవకాశం కల్పించారు. కులదీప్ యాదవ్ ను స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అవకాశం ఇచ్చారు.

ఇక టీం సెలక్షన్ లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతోపాటు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్ లకు అవకాశం దక్కలేదు.

ఆసియా కప్ లో ఆడే జట్టులోని ఈ ముగ్గురిని పక్కనపెట్టి మిగతా టీంనే ప్రకటించారు. కేఎల్ రాహుల్ ను కొనసాగించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...
Exit mobile version