Spain FIFA World Cup Winner: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్ జట్టు నిలిచింది. అర్జెంటీనా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. చేసింది ఒక్క గోల్ మాత్రమే అయినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని చివరి వరకు కాపాడుకుంది. మెస్సి లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ స్పెయిన్ అర్జెంటి నా జట్టుకు ఏమాత్రం గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. పైగా తమ గోల్ పోస్ట్ మీద దాడి చేయకుండా ఉండడానికి అద్భుతమైన మిడ్ ఫీల్డర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ఆద్యంతం స్పెయిన్ జట్టు బలమైన వ్యూహాలతోనే రంగంలోకి దిగింది. ఆ జట్టు ఆటగాళ్లు తమకు ఎంతో బలమైన.. డిఫెన్స్ వ్యవస్థను అద్భుతంగా కొనసాగించారు. బంతిని పొరపాటున కూడా ప్రత్యర్థి ఆటగాళ్లు తమ గోల్ పోస్ట్ మీద మళ్ళించకుండా అడ్డుకోగలిగారు. ప్రారంభం నుంచి చివరి వరకు స్పెయిన్ ఆటగాళ్లు ఇలానే చేశారు. దీనివల్ల అర్జెంటీనా ప్లేయర్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక గోల్ చేయలేకపోయారు.
అర్జెంటీనా ఆటగాళ్ల స్వయంకృతాపరాధం కూడా ఓటమికి కారణమైంది. ఎందుకంటే ప్లేయర్లు అటాకింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. డిఫెన్స్.. మిడ్ ఫీల్డింగ్ వ్యవస్థలను పట్టించుకోలేదు. ఇదే అదునుగా స్పెయిన్ గోల్ చేసింది. ఎప్పుడైతే అర్జెంటీనా జట్టు ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేశారో.. అప్పుడే దానిని అనుకూలంగా మార్చుకుంది స్పెయిన్. అద్భుతమైన గోల్ చేసి.. సత్తా చూపించింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చివరి వరకు తన నేర్పరితనాన్ని ప్రదర్శించింది.
ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా జట్టు అనవసరమైన తప్పులు చేసింది. టోర్నీ మొత్తంలో దూకుడు కొనసాగించిన అర్జెంటీనా ప్లేయర్లు.. ఫైనల్ మ్యాచ్లో చేతులెత్తేశారు. అసలు బంతిని జాగ్రత్తగా గోల్ పోస్ట్ వైపు మళ్ళించాల్సిన వాళ్లు.. కేవలం దూకుడు మాత్రమే ప్రదర్శించారు. అయితే వాళ్ల దూకుడుకు అడుగడుగునా స్పెయిన్ ప్లేయర్లు అడ్డు తగిలారు.. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అడ్డుగోడ మాదిరిగా నిలబడ్డారు. అందువల్లే స్పెయిన్ దూకుడు ముందు తట్టుకోలేక తలవంచారు. ఒత్తిడిలో కూరుకుపోయి గోల్ చేయలేకపోయారు.
స్పెయిన్ విజేతగా నిలవడం ద్వారా భారీగా నజరానా అందుకుంది.. మొత్తం ప్రైజ్ మనీ 6300 కోట్లు కాగా.. స్పెయిన్ 481 కోట్లు దక్కించుకుంది. అర్జెంటీనా జట్టుకు 317 కోట్లు.. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు 279 కోట్లు.. నాలుగో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ జట్టుకు 259 కోట్లు లభించాయి.. ఇక ఈ వరల్డ్ కప్ లో అత్యధికంగా ప్రాన్స్ కెప్టెన్ ఎంబాపే 10 గోల్స్ చేశాడు. అతడికి గోల్డెన్ బూట్ అవార్డు లభించింది.
