స్పెయిన్ లోని బార్సిలోనా లో నిర్వహిస్తున్న ట్రైఅత్లన్ పోటీల్లో పాల్గొన్న స్పానిష్ క్రీడాకారుడు అథ్లెట్ డియాగో మేట్రిగో క్రీడాస్ఫూర్తిని కనబరిచాడు. విజయతీరాలకు చేరడానికి కొన్ని సెకన్ల ముందు తనకంటే ముందు వున్నా బ్రిటిష్ అథ్లెట్ జేమ్స్ టియాగిల్ ట్రాక్ తప్పడాన్ని గమనించిన మేట్రిగో ముగింపు గీత దాటకుండా బ్రిటిష్ అథ్లెట్కి అవకాశం ఇచ్చాడు. దీంతో మేట్రిగోకు రావాల్సిన కాంశ్య పథకం జేమ్స్ టియాగిల్ సొంతం అయ్యింది. క్రీడాస్ఫూర్తిని కనబరచిన డియాగో మేట్రిగోను పలువురు ప్రశంసిస్తున్నారు.