Homeక్రీడలుArgentina Vs Spain: అర్జెంటీనాకు అంత ఈజీ కాదు.. స్పెయిన్ బలం ఇదే..

Argentina Vs Spain: అర్జెంటీనాకు అంత ఈజీ కాదు.. స్పెయిన్ బలం ఇదే..

Argentina Vs Spain: ఎన్నో జట్లు పోటీ పడుతుంటాయి. కానీ ఫుట్బాల్ ప్రపంచ కప్ లో విజేతగా ఒకటే జట్టు నిలుస్తూ ఉంటుంది. అయితే ఒక జట్టు మాత్రం ప్రస్తుత ఫుట్బాల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ఫైనల్ వచ్చింది. క్రితం జరిగిన ఫుట్బాల్ కప్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా మళ్లీ ఫైనల్ వచ్చింది. ఆ జట్టే అర్జెంటీనా .

2026 ప్రపంచ ఫుట్బాల్ కప్ కోసం అర్జెంటీనా స్పెయిన్ తో పోటీ పడబోతోంది. వాస్తవానికి స్పెయిన్ అంత చిన్న జట్టు కాదు. అనమకమైనది అంతకంటే కాదు. ఎందుకంటే ఈ జట్టులో లామినే యామల్ ఉన్నాడు. అతడిని మాత్రమే అడ్డుకుంటే.. తాము గెలిచినట్టు అర్జెంటీనా అనుకోవద్దు.

స్పెయిన్ జట్టులో మిడ్ ఫీల్డర్ ల నుంచి డిపెండర్ ల వరకు అందరూ సూపర్ ఆట తీరు కొనసాగిస్తారు. ఇప్పటివరకు స్పెయిన్ రెండుసార్లు మాత్రమే ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ వెళ్ళింది. 2010లో విజేతగా నిలిచింది. ఇప్పుడు రెండోసారి ట్రోఫీ కోసం సిద్ధంగా ఉంది. స్పెయిన్ జట్టులో ప్రత్యేకించి సూపర్ ఆటగాళ్లు లేరు. కాకపోతే ఆ జట్టు ప్లేయర్లు ఐకమత్యంగా ఆడుతుంటారు.. స్పెయిన్ జట్టులో కీలక ఆటగాడు.. అయితే ఈ జట్టులో డిపెండింగ్ చాలా బలంగా ఉంటుంది. దానిని బద్దలు కొట్టి గోల్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. అర్జెంటీ నాకు మించి స్పెయిన్ లో డిఫెన్స్ ఉంటుంది.

స్పెయిన్ కేవలం ఒక్క ఆటగాడు మీద మాత్రమే డిపెండ్ కాదు. ప్రతి ఒక్క ఆటగాడు కూడా స్టార్ మాదిరిగా ఆడుతుంటాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. మైదానంలోకి ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత వారు పరువు తీయడానికి. చివర నుంచి మొదలు పెడితే గోల్ పోస్ట్ వరకు పరుగులు తీస్తూనే ఉంటారు.. ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటారు.. బంతిని పాస్ చేయడంలో యామల్ అత్యంత చురుకుగా వివరిస్తూ ఉంటాడు.. గోల్ పోస్ట్ వైపు చిరుత పులి మాదిరిగా పరుగులు పెడుతూ ఉంటాడు.

ఈ ప్రపంచ కప్ లో స్పెయిన్ తొలి మ్యాచ్ డ్రా చేసుకుంది. అది కూడా కేఫ్ వేర్డే జట్టుతో కావడం విశేషం. తొలి మ్యాచ్ డ్రా అయిన అంత మాత్రాన స్పెయిన్ ఇబ్బంది పడలేదు. దాని నుంచి పాటల నేర్చుకుంది. అయితే దూకుడైన ఆట తీరు మాత్రం కొనసాగిస్తూనే ఉంది. బెల్జియం.. పోర్చుగల్ జట్ల మీద నాకౌట్ విభాగాలలో అద్భుతమైన విజయాలు సాధించింది. సెమిస్లో బలమైన ఫ్రాన్స్ జట్టును మట్టికరిపించింది.. స్పెయిన్ జట్టులో గావి.. దాని.. మైకేల్.. విలియమ్స్.. యమల్.. మునోజ్.. కుకురెళ్ళ.. పోర్రో.. గార్సియా వంటి ప్లేయర్లు కీలకంగా ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version