Homeక్రీడలుVirat Kohli- Anushka Sharma: మూమెంట్ ఆఫ్ ది డే : కోహ్లీ-అనుష్క ఏమోషనల్ ముద్దులు...

Virat Kohli- Anushka Sharma: మూమెంట్ ఆఫ్ ది డే : కోహ్లీ-అనుష్క ఏమోషనల్ ముద్దులు వైరల్…

Virat Kohli- Anushka Sharma: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం లో టాలెంటెడ్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 50వ సెంచరీ ని నమోదు చేశాడు. ఇక అందులో భాగంగానే సచిన్ చేసిన 49 సెంచరీల రికార్డును కూడా తిరగరాస్తు అద్భుతమైన సెంచరీ సాధించడం అనేది నిజంగా ఇండియన్ టీమ్ గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. ఇంకా ప్రపంచంలోనే అత్యుత్తమమైన బ్యాట్స్ మెన్ గా మరొకసారి తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే వరల్డ్ కప్ లోనే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు నెలకొల్పుతూ ఇండియన్ టీమ్ తరపున ఆడుతూ టీం గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్తున్నాడు…

ఇక కోహ్లీ 50 వ సెంచరీ చేసిన సమయంలో తన భార్య ఆయన అనుష్క శర్మ అరుస్తూ సంబరపడిపోయింది. అలాగే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ పైనున్న తన భార్యను చూస్తూ తనకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు దాన్ని రిసీవ్ చేసుకున్న అనుష్క శర్మ నవ్వుతూ కనిపిస్తుంది.దాంతో వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో ఆ చిన్న వీడియో తెలియజేస్తూనే ఆ పర్టిక్యూలర్ సెకండ్స్ లోనే అక్కడంతా ఒక ఎమోషనల్ వాతావరణం నెలకొంది.ఇక వాళ్ల అనుబంధాన్ని చూస్తూ చాలామంది భార్య భర్తలు అంటే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లా ఉండాలి అని వాళ్ళని ఆదర్శంగా తీసుకునే అంత గొప్పగా కనిపించారు.

వీళ్ళిద్దరిని చూసిన అభిమానులు అందరూ కూడా ఈ ప్రపంచంలోనే గొప్ప కపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ లు మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక టాప్ క్లాస్ ప్లేయర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా తనదైన రీతిలో మ్యాచ్ లు ఆడుతూ గొప్ప గా రాణించడానికి అనుష్క చాలా ముఖ్య పాత్ర వహిస్తూ తనకి బ్యాక్ నుంచి చాలా సపోర్ట్ చేస్తుంది అని కోహ్లీ చాలాసార్లు చెప్పాడు.

ఎందుకంటే ఒక ప్లేయర్ కి లైఫ్ పార్ట్నర్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీస్ ఫుల్ మైండ్ తో ఉన్నప్పుడు మాత్రమే తను ఎలాంటి టెన్షన్స్ లేకుండా మ్యాచ్ ఆడుతూ, మ్యాచ్ మీద ఫోకస్ చేయగలడు అనే విషయాన్ని చాలాసార్లు కోహ్లీ చెప్పాడు ఇక అలా చెబుతూనే ఆ విషయంలో నేను లక్కీ ఎందుకంటే అనుష్క ఎప్పుడు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తన వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాను అంటూ గతం లో చెప్పాడు…ఇక ఆయన చెప్పిన ఆ విషయం ఇప్పుడు కళ్ళ ముందు జరగడంతో ప్రేక్షకులు అందరూ కూడా దాన్ని లైవ్ లో చూశారు. ఈ వీడియోని చూసిన అభిమానులు ఎవర్ గ్రీన్ కపుల్స్ అంటే అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ లు మాత్రమే అంటూ ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగే వైరల్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version