Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Spiritual » Horoscope today people of this zodiac sign will recover financially today

Horoscope Today:ఈ రాశుల వారు ఈరోజు ఆర్థికంగా పుంజుకుంటారు..

Horoscope Today: 2024 జూన్ 20 గురువారం రోజున ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో బుధాదిత్య యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

Written By: Srinivas , Updated On : June 20, 2024 / 08:09 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Horoscope Today People Of This Zodiac Sign Will Recover Financially Today

Horoscope Sunday

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Horoscope Today: 2024 జూన్ 20 గురువారం రోజున ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో బుధాదిత్య యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
కుటుంబ సంబంధాలు మెరుగుపడుతాయి.శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకోని అదృష్టం వరిస్తుంది. ఇంట్లో కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి:
జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల కెరీర్ పై నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి:
కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కొన్ని శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి:
వ్యాపారులు కొత్త ప్లాన్ వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడుతాయి. ఉద్యోగుల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కుటుంబంతో సరదాగా ఉంటారు.

సింహారాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో నిజాయితీగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.

కన్య రాశి:
వ్యాపారాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగుల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. భవిష్యత్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది.

తుల రాశి:
వ్యాపారులు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందాలి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు చేరుకుంటారు.

వృశ్చిక రాశి:
ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అసాధ్యమైన పనులు చేయగలుగుతారు. కెరీర్ కు సంబంధించిన ప్లాన్ వేస్తారు.

ధనస్సు రాశి:
పెండింగు సమస్యల నుంచి బయటపడుతారు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కెరీర్ కోసం ప్లాన్ వేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు.

మకర రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. కార్యాలయాల్లో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కుంభరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారు వాదనలు ఎక్కువగా చేయొద్దు.

మీనరాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేయాలి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కెరీర్ కోసం ప్లాన్ వేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

View Author's Full Info

Web Title: Horoscope today people of this zodiac sign will recover financially today

Tags
  • Astrology
  • Daily Astrology
  • Horoscope Today
  • rashi palalu
  • Telugu news
Follow OkTelugu on WhatsApp

Related News

Nexa Evergreen fraud case: ఇద్దరు అన్నదమ్ములు.. 2,700 కోట్లు నొక్కేశారు…

Nexa Evergreen fraud case: ఇద్దరు అన్నదమ్ములు.. 2,700 కోట్లు నొక్కేశారు…

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Chirutha hulchul in Kosigi: మీరు మగాళ్లు రా బుజ్జి.. ఏకంగా పులినే పట్టేశారు.. వైరల్ వీడియో

Chirutha hulchul in Kosigi: మీరు మగాళ్లు రా బుజ్జి.. ఏకంగా పులినే పట్టేశారు.. వైరల్ వీడియో

Dangerous stunt with a Tractor: ఇదేంట్రా బాబూ.. పడుకొని డ్రైవింగ్.. పోతావ్ రరేయ్.. వైరల్ వీడియో

Dangerous stunt with a Tractor: ఇదేంట్రా బాబూ.. పడుకొని డ్రైవింగ్.. పోతావ్ రరేయ్.. వైరల్ వీడియో

Census of India: కేంద్రం మరో సంచలనం.. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి డేటా సేకరణకు సిద్ధం!

Census of India: కేంద్రం మరో సంచలనం.. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి డేటా సేకరణకు సిద్ధం!

PM Modi in Cyprus: సైప్రస్‌ లో మోడీ.. టర్కీని బాగానే టైట్‌ చేస్తున్నాడే?

PM Modi in Cyprus: సైప్రస్‌ లో మోడీ.. టర్కీని బాగానే టైట్‌ చేస్తున్నాడే?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.