spot_img
Homeఆధ్యాత్మికంRashi Phalalu: ధన త్రయోదశి సందర్భంగా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు.. నేడు మిగతా...

Rashi Phalalu: ధన త్రయోదశి సందర్భంగా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు.. నేడు మిగతా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 10న శుక్రవారం ద్వాదశ రాశులపై పునర్వసు హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగతా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరుల నుంచి డబ్బును సేకరిస్తారు. తీరిక లేకుండా గడుపుతారు. ఇంటి పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

వృషభం:
ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు. లేకుంటే దీర్ఘ కాలిక వ్యాధులు వచ్చే అవకాశం. జీవిత భాగస్వామి పురోగతిపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి విజయావకాశాలు.

మిథునం:
కొందరు మీ పనులకు ఆటంకాలు సృష్టించవచ్చు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన మేరకే ఖర్ఛులు పెట్టాలి. ఉఏ పని చేసినా పూర్తి అవుతుంది.

కర్కాటకం:
సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారస్తులు ఆందోళన గా గడుపుతారు. కుటుంబ ఆస్తి పొందే అవకాశాలు ఎక్కువ. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

సింహం:
కోర్టు కేసుల దృష్ట్యా ఇబ్బందులు పడుతారు. ఉద్యోగులతో వాదనలకు దిగొద్దు. ప్రమోషన్ పై ఎక్కువగా దృష్టి పెడుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

కన్య:
గతంలో ఉన్న వివాదాలు నేటితో ముగుస్తాయి. కొన్ని పనులు వాయిదా పడొచ్చు. ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. వ్యాపరులు తమ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

తుల:
పిల్లలతో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లోని పనులను నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. లేకుంటే ఇవి భవిష్యత్ లో ఇబ్బందులకు గురి చేస్తాయి.

వృశ్చికం:
కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఆందోళన వాతావరణంలో గడుపుతారు. పిల్లలతో కలిసి సాయంత్రం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు:
ఈ రాశివారికి ఈరోజు అనుకూలం. వీరికి ధన్ త్రయోదశి ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి.

మకరం:
ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. బంధువుల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు.

కుంభం:
సొదరులు మద్దతుగా ఉంటారు. తల్లిదండ్రుల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆలోచనాత్మకంగా పనులు చేయాలి. సాయంత్రి ఇంటికి అతిథి రావొచ్చు.

మీనం:
చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం. మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version