spot_img
Homeబిజినెస్Gold Prices: ధన త్రయోదశి డబుల్ ధమాకా..భారీగా పడిపోయిన బంగారం ధరలు..నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: ధన త్రయోదశి డబుల్ ధమాకా..భారీగా పడిపోయిన బంగారం ధరలు..నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. ధనత్రయోదశి సందర్భంగా సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. కొన్ని రోజులుగా ధరలు పడిపోతున్నాయి. శుక్రవారం కూడా భారీగా పడిపోయాయి. . అంతర్జాతీయంగా గోల్డ్ ప్రైస్ లో మార్పుల కారణంగా దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి. 2023 నవంబర్ 10న శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 10న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.60,700 గా ఉంది. నవంబర్ 9న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,100తో విక్రయించారు. గురువారం కంటే శుక్రవారం బంగారం రూ.400 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,910గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.60,760 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,250తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,760తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,760తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.73,200గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం వెండి ధరలు రూ.3000 మేర తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.73,200గా ఉంది. ముంబైలో రూ.73,200, చెన్నైలో రూ.76,500, బెంగుళూరులో 76,200, హైదరాబాద్ లో రూ.76,200తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version