Narendra Modi : మోడీకి బాగా ఓట్లు తగ్గాయంటూ కల్పిత కథనాలు ప్రచారం

మోడీకి బాగా ఓట్లు తగ్గాయంటూ కల్పిత కథనాలు ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 15, 2024 5:01 pm

Who Can't Take On BJP Are Now Spreading Fake News

Follow us on

Narendra Modi : ఎన్నికల్లో ఒక మైండ్ గేమ్ నడుస్తోంది. ఎన్నికలనేవి నారేటివ్ మీద ఆధారపడుతాయి. ఈ ఎన్నికల్లో ముందే డిసైడ్ అయిపోయారు ప్రజలు. ప్రధానిగా మోడీ అవుతారని కన్ఫమ్ అయిపోయింది.దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కొత్త పన్నాగాలు పన్నుతోంది. ఈ మీడియా, సోషల్ మీడియాలో వామపక్ష మేధావులు, అనుకూల ఇన్ ఫ్ల్యూయన్స్ తో కొత్త నాటకాలు తెరతీశారు.

గత నాలుగు దఫాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయి.. మోడీ ఓడిపోబోతున్నాడని ఒక ప్రచారాన్ని ఉధృతంగా తీసుకొచ్చారు. ఇందులో రాజ్ దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టులు, సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు పావులుగా మారాయి. వీళ్లందరూ కలిసి కుట్ర చేస్తున్నారు.

ఓటింగ్ శాతం తగ్గితే మోడీ ఓడిపోతున్నాడని.. మోడీ భయంలో ఉన్నాడు కాబట్టే అలా మాట్లాడుతున్నాడని.. విష ప్రచారం చేస్తున్నారు.

మోడీకి బాగా ఓట్లు తగ్గాయంటూ కల్పిత కథనాలు ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.