కొత్త సంవత్సరం రోజు న్యూ ఆర్లీన్స్ లో జరిగిన ఉగ్రదాడి అమెరికా సమాజాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే అమెరికా సమాజంలో మత వివక్ష లేదు.. అందరూ సమానులే.. అందరికీ హక్కులున్నాయి.. ఎవరికైనా ఏదైనా స్వేచ్ఛ ఉందని చెబుతారు. అలాంటి సమాజంలో ఉగ్రవాద దాడి కలకలం రేపుతోంది.
అమెరికాపై ఉగ్రదాడిని జీర్ణించుకోలేకపోతున్నారు. అదీ మాజీ ఆర్మీ అధికారి ఈ దాడి చేయడం కలకలం రేపుతోంది. పేదరికం అనేది రాడికల్ ఇస్లాం పెరగడానికి కారణం కాదని దీని ద్వారా తెలుస్తోంది.
7వ శతాబ్ధంలో ఖురాన్ మొత్తం ముస్లిం రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని.. ప్రాణత్యాగం చేయాలని చెప్పిందో ఇప్పటికీ అదే చేస్తున్నారు.రాడికల్ అయిన వారు ఇదే పాటిస్తున్నారు. ఇస్లామిక్ దేశాల్లో మతస్వేచ్ఛ ఉందా? ఇతర మతాల వారికి సమానంగా హక్కు ఉందా? అంటే అసలే లేదుు.
ఇప్పటికైనా మనదేశంలో రాడికల్ ఇస్లాం ప్రమాదంపై అందరూ ఒకటవుతారా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.