Top Liquor sales : ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి రెవెన్యూ, ఆదాయం, ఖర్చును లెక్కిస్తారు. రెవెన్యూ లోటు ఉందా? అని చూస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం విభజనతో రెవెన్యూలోటులోకి ఆంధ్ర వెళ్లిపోయింది. విభజన నాటికి తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండి.. చేసిన అప్పులతో రెవెన్యూ లోటులోకి వెళ్లిపోయింది.
ఒక బీమారు రాష్ట్రం గత ఐదేళ్ల నుంచి రెవెన్యూ మిగులును చూపిస్తుందంటే.. అందరూ చర్చించుకోవాల్సిన విషయం. రెవెన్యూ మిగులును వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకొని మిగిలిన నిధులను ఇతర వ్యయాలకు ఖర్చు చేస్తోంది.
ఆర్బీఐ తాజాగా సెకండ్ బెస్ట్ ఫార్మామెన్స్ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ను ప్రకటించింది.5 ఏళ్ల నుంచి మిగులు చూపిస్తోంది. సొంత వనరులను పెంచుకుంటోంది. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. 2024-25 లో 59వేల కోట్ల మిగులు రాష్ట్రంగా యూపీ నిలిచింది.
గత ఐదు సంవత్సరాల నుంచి రెవెన్యూ మిగులు వున్న రాష్ట్రం ఏది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.