https://oktelugu.com/

Tamil Nadu Lok Sabha Elections : తమిళనాట మోడీ ఎన్నికల ప్రచారం పూర్తి

తమిళనాట మోడీ ఎన్నికల ప్రచార సరళిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : April 18, 2024 / 11:39 AM IST

Tamil Nadu Lok Sabha Elections : తమిళనాట ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగిసింది.. మోడీ మొన్నటి అంబసముద్రం పబ్లిక్ మీటింగ్ తో తన ప్రచారం ముగించారు. మరి మోడీ అనుకున్న లక్ష్యాన్ని సాధించారా? ఎందుకంటే.. ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాముడి ప్రాణప్రతిష్ట సందర్శంగా తమిళనాడునే ఎంచుకున్నారు. రాముడు తిరిగిన చోటనే పర్యటించారు.

నాలుగేళ్లుగా ప్రధాని మోడీ తమిళనాడుపై ఫోకస్ పెట్టారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను మహాబలిపురం తీసుకొచ్చాడు. ఐక్యరాజ్యసమితిలో తమిళ ప్రాచీన భాష అన చెప్పి మాట్లాడాడు. కాశీ, తమిళ సంఘం అంటూ నినదించారు.

తమిళ భాష గురించి మోడీ చేసనంత ప్రచారం.. స్వాతంత్ర్యం వచ్చాక ఏ దేశ ప్రధాని చేయలేదు. తమిళం ను అత్యంత ప్రాచీన భాష అని ప్రచారం చేసింది మోడీనే..

తమిళనాట మోడీ ఎన్నికల ప్రచార సరళిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

తమిళనాట మోడీ ఎన్నికల ప్రచారం పూర్తి || Tamil Nadu election campaign of Modi is completed || Ram Talk