PMK Ramadoss vs Anbumani : తమిళనాడు రాజకీయాలు ఎంతో ఫ్లూయడ్ గా ఉన్నాయి. ఇంకో 10 రోజులు ఎన్నికలకు ఉన్నా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కెప్టెన్ విజయ్ కాంత్, డీఎంకే, అన్నాడీఎంకేలను బ్రేక్ చేయాలని చూశాడు. అలయెన్స్ లో దెబ్బతిన్నాడు. ఆరోగ్యం దెబ్బతిన్నాక ఆయన ప్రభావం కనిపించలేదు. చరిత్ర మరుగునపడిపోయింది.
రెండోది కమల్ హాసన్.. ఎంత అద్భుత నడుడో.. రాజకీయాల్లో అంత ఫ్లాప్ అయ్యాడు. కోయంబత్తూరులో కూడా స్వయంగా ఓడిపోయాడు. చివరకు కాడి వదిలేసి ‘డీఎంకే’ ఇచ్చిన రాజ్యసభ సీటు తీసుకొని రాజకీయాల్లో ఫేడ్ అవుట్ అయిపోయాడు.
పీఎంకే పార్టీ.. సెలబ్రేటీలు కారు.. డా. రామదాస్.. ఒక కులానికి మొదట ప్రాతినిధ్యం వహించారు. వన్నియార్ సంఘం స్థాపించి పార్టీగా ఎదిగారు. కార్ల్ మార్క్స్, అంబేద్కర్, పెరియార్ కాంబినేషన్ తో రాజకీయాల్లోకి వచ్చారు. కుటుంబాన్ని పార్టీలోకి లాగను.
అన్నాడీఎంకే బీజేపీ కూటమికి తలనొప్పిగా మారిన పీఎంకే చీలికపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..