PM Modi is not a Conservative : ప్రపంచంలోని దేశాలు, రాజకీయ మేధావులు, మీడియాను మూడు రకాలుగా అభివర్ణిస్తుంటారు. ముఖ్యంగా ప్రాశ్చాత్య మేధావులు, ప్రాశ్చాత్య మీడియాను ఉదారవాదులు, సంప్రదాయ వాదులు, మధ్య వాద పార్టీలుగా చెబుతారు.
బ్రిటన్, అమెరికాలోనూ ఇలా వర్గీకరించారు. భారత్ లోనూ ప్రధాన రెండు పార్టీలు కాంగ్రెస్ ను మధ్య వాద, ఉదార వాద పార్టీగా.. బీజేపీని మితవాద, సంప్రదాయ పార్టీగా చిత్రీకరిస్తుంటారు.
వాస్తవానికి మోడీ పర్సనాలిటీ పార్టీలో ఇమిడించగల వ్యక్తి కాదు. అంతకుమించిన క్యారెక్టర్ ఆయనది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లు సంప్రదాయవాది మోడీ అంటూ విమర్శిస్తుంటారు. మోడీ మార్పును ఒప్పుకోడని ఆయనతో ఏం కాదు అని అంటారు.
మోడీని ప్రపంచం, ప్రతిపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.